Dasari Sahithi | ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి.. నామినేషన్ దాఖలు
Dasari Sahithi | టాలీవుడ్ నటి దాసరి సాహితి (Dasari Sahithi) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ‘మా ఊరి పొలిమేర’, ‘మా ఊరి పొలిమేర 2’ సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించింది. ఇక ఈ భామ జనసేన అధినేత పవన కళ్యాణ్‌కు వీరాభిమాని అన్న విషయం తెలిసిందే.
Dasari Sahithi | టాలీవుడ్ నటి దాసరి సాహితి (Dasari Sahithi) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ‘మా ఊరి పొలిమేర’, ‘మా ఊరి పొలిమేర 2’ సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించింది. ఇక ఈ భామ జనసేన అధినేత పవన కళ్యాణ్‌కు వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. ఇన్‌స్టాలో తాను పవన కళ్యాణ్ మీదా చేసే రీల్స్ పాటలకు పొలిటికల్ విషయాలను ఆపాదించొద్దని అప్పట్లో కోరింది. అయితే ఈ నటి తాజాగా లోకసభ ఎన్నికల బరిలోకి దిగింది.
రంగారెడ్డి జిల్లా చేవేళ్ల పార్లమెంట్ (Chevella Parliament) నియోజకవర్గ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె పోటీ చేయనుంది. ఈ సందర్భంగా బుధవారం నామినేషన్ దాఖలు చేసింది. రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ శశాంకకు ఆమె నామినేషన్ సమర్పించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

