జయశంకర్ భూపాలపల్లి : ఆర్థిక ఇబ్బందులతో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన రేగొండ మండలం పొనగల్లు గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. చెందిన యాపచెట్టు సమ్మయ్య, మంజుల దంపతుల కొడుకు గణేష్ (24) రాజమండ్రి లోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు.
గణేష్ కుటుంబ ఆర్థిక ఇబ్బందుల వల్ల కళాశాల ఫీజు చెల్లించకపోవడంతో మనస్థాపానికి గురై ఆదివారం సాయంత్రం ఇంట్లో దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గణేష్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి..
కలెక్టర్, ఎస్పీకి చీరెలు బహుమతిగా ఇచ్చిన మంత్రి.. మురిసిపోయిన అధికారులు
ఘనంగా తీజ్ ఉత్సవాలు..ఆడిపాడిన మంత్రి సత్యవతి రాథోడ్
భార్య, కూతురిపై దాడి..కేసు నమోదు
జహీరాబాద్లో 74 కిలోల గంజాయి పట్టివేత
బయ్యారం పెద్ద చెరువులో యువకుడి గల్లంతు