కరోనా సెకండ్ వేవ్ తో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే లవ్‌స్టోరీ, టక్ జగదీష్ చిత్రాలు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా విరాటపర్వం మూవీ కూడా ఈ జాబితాలో చేరిపోయింది. ఏప్రిల్ 30న రిలీజ్ కావాల్సిన చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ ట్విట్రర్ ద్వారా ప్రకటించారు. కేసులు తగ్గుముఖం పట్టి..పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత కొత్త విడుదల తేదీని వెల్లడిస్తామని సురేశ్ ప్రొడక్షన్స్ టీం అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా తెలిపింది.
మాస్కులు ధరించండి..సురక్షితంగా ఉండండి అని సూచనలు చేసింది. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న విరాటపర్వం పీరియాడిక్ డ్రామాగా వస్తోంది. రానా, సాయిపల్లవి లీడ్ రోల్స్ చేస్తుండగా..నివేదా పేతురాజ్, ప్రియమణి, నవీన్‌చంద్ర, సాయిచంద్ కీ రోల్స్ పోషిస్తున్నారు.
#VirataParvam Release has been postponed.
— Suresh Productions (@SureshProdns) April 14, 2021
New Release Date soon…
Please Mask Up & Stay Safe.@RanaDaggubati @Sai_Pallavi92 @venuudugulafilm @dancinemaniac @sreekar_prasad #DivakarMani #SureshBobbili @laharimusic @SureshProdns @SLVCinemasOffl pic.twitter.com/iBUohDcZJC
బన్నీ-కొరటాల సినిమాపై అనుమానాలు..!
పవన్ అంటే ఇష్టం..అందుకే విమర్శిస్తా: ప్రకాశ్‌రాజ్
మురుగదాస్ పాన్ ఇండియా సినిమా..!
పవన్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
బాక్సింగ్ రింగ్‌లోకి వరుణ్‌తేజ్
వకీల్ సాబ్ ఆడుతున్న థియేటర్లు సీజ్
కరోనా పాజిటివ్.. థియేటర్లో ప్రత్యక్షం అయిన హీరోయిన్
గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ సమీరా షరీఫ్