బన్నీ-కొరటాల సినిమాపై అనుమానాలు..!
టాలీవుడ్ డైరెక్టర్ కొరటాల శివ ఎవరూ ఊహించని విధంగా ఉగాది సందర్భంగా ఎన్టీఆర్‌తో రెండో సినిమాను ప్రకటించాడు.

టాలీవుడ్ డైరెక్టర్ కొరటాల శివ ఎవరూ ఊహించని విధంగా ఉగాది సందర్భంగా ఎన్టీఆర్‌తో రెండో సినిమాను ప్రకటించాడు. ఇప్పటికే అల్లు అర్జున్ తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కొరటాల ఇపుడు సడెన్‌గా ఎన్టీఆర్ ప్రాజెక్టును అనౌన్స్ చేశాడు. మరోవైపు యువసుధ బ్యానర్ బన్నీ-కొరటాల సినిమా ఏప్రిల్ 2022 తర్వాతే మొదలవుతుందని ట్వీట్ చేసింది. గీతా ఆర్ట్స్ 2 తో చేసుకున్న ఒప్పందం ప్రకారమే సినిమా ఉంటుందని ట్వీట్లో పేర్కొంది.
కానీ ఫ్యాన్స్ కోసం మాత్రమే ఇలా ట్వీట్ చేసి ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు. అయితే కొరటాల మాత్రం ఈ ట్వీట్‌పై స్పందింలేదు. ఈ నేపథ్యంలో బన్నీ-కొరటాల చిత్రంపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఎన్టీఆర్ కోసం బన్నీని పక్కన పెట్టడం పట్ల బన్నీ కొరటాలపై కోపంగా ఉన్నాడని పలువురు గుసగుసలాడుకుంటున్నారు. మరోవైపు త్రివిక్రమ్ తో కూడా బన్నీ సినిమా ఉండనుండగా..పుష్ప విడుదలయ్యాకే బన్నీ కొత్త ప్రాజెక్టుపై క్లారిటీ రానుంది.
ఇవి కూడా చదవండి..
పవన్ అంటే ఇష్టం..అందుకే విమర్శిస్తా: ప్రకాశ్‌రాజ్
మురుగదాస్ పాన్ ఇండియా సినిమా..!
పవన్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
బాక్సింగ్ రింగ్‌లోకి వరుణ్‌తేజ్
వకీల్ సాబ్ ఆడుతున్న థియేటర్లు సీజ్
జోరు మీదున్న సోహైల్.. యూట్యూబ్ ఛానెల్ మొదలెట్టేశాడు..!
కరోనా పాజిటివ్.. థియేటర్లో ప్రత్యక్షం అయిన హీరోయిన్
గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ సమీరా షరీఫ్
ఇంట్రెస్టింగ్గా ఉన్న ఖిలాడి టీజర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Salman Khan | ప్రభుత్వ ఒత్తిడితో కథ మార్చలేదు.. ‘మాతృభూమి’ వివాదాలపై సల్మాన్ ఖాన్ ఫుల్ క్లారిటీ!
RC 17 | ఆర్సీ17లో రామ్ చరణ్ సరసన ఆ ఇద్దరిలో ఒకరు .. హీరోయిన్ విషయంలో సుకుమార్ కీలక నిర్ణయం!
IND vs NZ | భారత్ దెబ్బకు న్యూజిలాండ్ విలవిల.. 53 పరుగులకే 5 వికెట్లు డౌన్!
8 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. ఇప్పుడు పొరుగింటి కుర్రాడితో ఎఫైర్.. చివరకు రైలు కింద ఇద్దరూ మృతి!
Donald Trump: శ్వేతసౌధంలో దీపావళి వేడుక.. ట్రంప్‌కు హనుమాన్ చాలీసా గిఫ్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

