e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home News ప్ర‌ముఖ న‌టుడు పొట్టివీర‌య్య క‌న్నుమూత‌

ప్ర‌ముఖ న‌టుడు పొట్టివీర‌య్య క‌న్నుమూత‌

ప్ర‌ముఖ న‌టుడు పొట్టివీర‌య్య క‌న్నుమూత‌

ప్ర‌ముఖ క‌మెడియ‌న్ పొట్టి వీర‌య్య క‌న్నుమూశారు. గుండె పోటు రావ‌డంతో వీర‌య్యను కుటుంబ‌స‌భ్యులు ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా..చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 74 ఏండ్ల వ‌య‌స్సున్న వీర‌య్య పుట్టుక‌తోనే మ‌రుగుజ్జు. వీర‌య్య ఎత్తు 2 అడుగులు. 1969లో ఎన్టీఆర్ న‌టించిన అగ్గిరాముడు చిత్రం ద్వారా న‌ట‌నా కెరీర్ ను ప్రారంభించారు.

400కు పైగా సినిమాల్లో న‌టించారు. 5 ద‌శాబ్దాల సినీ ప్ర‌యాణంలో తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌లయాళ భాష‌ల్లో న‌టించారు. ఒరియా, హిందీ సినిమాల్లో కూడా న‌టించారు. విఠలాచార్య‌, దాస‌రి నారాయ‌ణ లాంటి దిగ్గ‌జ ద‌ర్శ‌కుల సినిమాల్లో న‌టించారు. పొట్టివీర‌య్య మృతికి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం ప్ర‌క‌టించారు.

ఇవి కూడా చదవండి..

ద‌ర్శ‌కేంద్రుడి పెండ్లి సంద‌డి అప్‌డేట్

హాట్ లుక్‌లో ఇస్మార్ట్ భామ నిధి ..ఫొటోలు వైర‌ల్‌

స‌ల్మాన్ ఖాన్ తో దేవీశ్రీప్రసాద్‌..ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌

సెల‌బ్రిటీల వ‌ర్క‌వుట్ సెష‌న్..ట్రెండింగ్ లో స్టిల…

సినిమాటోగ్రాఫ‌ర్ పెళ్లి వేడుక‌లో సంద‌డి చేసిన కీర్తి సురేష్‌

డాక్ట‌ర్ బాబు ‘రౌడీ బేబి’ పేరడీ సాంగ్ వీడియో వైర‌ల…

మ‌మ‌తామోహ‌న్ దాస్ రీఎంట్రీ..ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్

ర‌కుల్ పింక్‌, బ్లాక్ అవుట్‌ఫిట్ అందాలు అద‌ర‌హో..!…

డాక్ట‌ర్ బాబు ‘రౌడీ బేబి’ పేరడీ సాంగ్ వీడియో వైర‌ల…

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్ర‌ముఖ న‌టుడు పొట్టివీర‌య్య క‌న్నుమూత‌

ట్రెండింగ్‌

Advertisement