సితార ఎంటర్టైన్ మెంట్స్ రెండు సినిమాలు షురూ
లాక్ డౌన్ ఎత్తివేయడంతో షూటింగ్స్ కు లైన్ క్లియర్ అయింది. వివిధ నిర్మాణ సంస్థలు తమ సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత చిత్రీకరణ మొదలుపెడుతున్నాయి.

లాక్ డౌన్ ఎత్తివేయడంతో షూటింగ్స్ కు లైన్ క్లియర్ అయింది. వివిధ నిర్మాణ సంస్థలు తమ సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత చిత్రీకరణ మొదలుపెడుతున్నాయి. తాజాగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్ మెంట్స్ రెండు సినిమాల షూటింగ్‌ను షురూ చేసింది. నాగశౌర్య హీరోగా వరుడు కావలెను, సిద్దు జొన్నలగడ్డ హీరోగా వస్తున్న నరుడి బ్రతుకు నటన చిత్రాల షూటింగ్ ఇవాళ ఉదయం హైదరాబాద్‌లో మొదలైంది. అంతకుముందు ఆయా సినిమాల నిర్మాణ సిబ్బందికి వ్యాక్సిన్ వేయించారు.
సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన పాటతో వరుడుకావలెను చిత్రీకరణ మొదలైంది. రెండు చిత్రాలు పూర్తయేవరకు నాన్‌స్టాప్ గా చిత్రీకరణ కొనసాగించనున్నాయి. వరుడు కావలెను మూవీని లక్ష్మీ సౌజన్య డైరెక్ట్ చేస్తోంది. నరుడి బ్రతుకు నటన చిత్రానికి విమల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. కంటెంట్ ఓరియెంట్ సినిమాలపై ఎక్కువ ఫోకస్ పెట్టిన నిర్మాత నాగవంశి..ఈ రెండు సినిమాలపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
‘మా’ ఎన్నికలు..ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యులు వీళ్లే
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
మరో బిజినెస్ వైపు సమంత అడుగులు..!
నా బాయ్‌ఫ్రెండ్ కు క్రెడిట్ ఇవ్వాలి: అవికా గోర్
శ్రియా అందాల ఆరబోత..వీడియో హల్చల్
రాజా విక్రమార్క టైటిల్‌తో కార్తికేయ చిత్రం
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్‌కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

