ఈ మధ్య దర్శకులు కూడా నిర్మాణ సంస్థలు ప్రారంభించి వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నారు. సుకుమార్,కొరటాల శివ, మారుతి వంటి దర్శకులు తమ బేనర్స్లో సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు.ఇప్పుడు త్రివిక్ర�
లాక్ డౌన్ ఎత్తివేయడంతో షూటింగ్స్ కు లైన్ క్లియర్ అయింది. వివిధ నిర్మాణ సంస్థలు తమ సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత చిత్రీకరణ మొదలుపెడుతున్నాయి.