సంతోష్ శోభన్, కావ్య థాపర్ హీరోహీరోయిన్లు గా తెరకెక్కిన చిత్రం ఏక్ మినీ కథా. ఈ సినిమాను ఇప్పటికే స్టార్ హీరోలు ప్రభాస్, రాంచరణ్ ప్రమోట్ చేశారు. డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. ఏక్ మినీ కథపై మరో హీరో శర్వానంద్ ప్రశంసలు కురిపించాడు. కామెడీ ట్రాక్ తో నవ్వులు పూయిస్తుందని అన్నాడు శర్వానంద్.
ఏక్ మినీ కథ చూశాను. మేకర్స్ సరికొత్త సబ్జెక్ట్ ను యూనిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం తాజా ఫీల్ ను కలిగించిందని శర్వానంద్ పోస్ట్ పెట్టాడు. ఈ స్టోరీని మేర్లపాక గాంధీ రాయగా..కార్తీక్ రాపోల్ దర్శకత్వం వహించాడు. అడల్ట్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ , యూవీ క్రియేషన్స్, మ్యాంగో మాస్ మీడియా సంయుక్తంగా నిర్మించాయి.
ఆచార్య షూట్‌కు చిరు గ్రీన్‌సిగ్నల్.. ఎప్పుడంటే..?
సోనూసూద్ కు రాఖీ కట్టి పాదాలకు నమస్కారం..వీడియో
మెహరీన్ కౌర్ వెడ్డింగ్ వాయిదా..!
ఉప్పెన బ్యూటీ ఖాతాలో మరో మెగా ఆఫర్..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
కోవిడ్ ఒత్తిడి నుంచి కోలుకునే రకుల్ యోగాసన్…!
బాలకృష్ణ నుంచి సర్ప్రైజ్ అనౌన్స్ మెంట్?
పవన్-రానా కోసం ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్..?
శ్రీదేవి చిన్న కూతురు టాలీవుడ్ ఎంట్రీ..!
Recommended Content by ntnews.com