e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home News సోనూసూద్ కు రాఖీ క‌ట్టి పాదాల‌కు న‌మ‌స్కారం..వీడియో

సోనూసూద్ కు రాఖీ క‌ట్టి పాదాల‌కు న‌మ‌స్కారం..వీడియో

సోనూసూద్ కు రాఖీ క‌ట్టి పాదాల‌కు న‌మ‌స్కారం..వీడియో

కరోనా క‌ష్ట‌కాలంలో ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలిచి రియ‌ల్ హీరోగా అంద‌రి హృద‌యాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు బాలీవుడ్ యాక్ట‌ర్ సోనూసూద్‌. కోవిడ్ సెకండ్ వేవ్ టైంలోనూ సోనూసూద్ అండ్ టీం రాత్రి, ప‌గ‌లు తేడా లేకుండా శ్రమిస్తూనే ఉన్నారు. చాలా మంది సోనూసూద్ ఇంటికి వెళ్లి త‌మ స‌మ‌స్య‌ల‌ను చెప్పుకుంటుండ‌గా..సోనూసూద్ కూడా త‌న వంతు సాయం చేస్తున్నాడు. అయితే ఇటీవ‌ల చాలా మంది సోనూసూద్ ఇంటికి వెళ్లారు.

వారిలో ఓ మ‌హిళ సోనూసూద్ కు రాఖీ క‌ట్టిన వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. స‌ద‌రు మ‌హిళ సోనూసూద్ చేతికి రాఖీ క‌ట్టిన త‌ర్వాత అతని పాదాల‌కు న‌మ‌స్క‌రించిన వీడియో ఇంట‌ర్ నెట్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. మీరు నాకు సోద‌రుడితో స‌మానమ‌ని ఆ మ‌హిళ చెప్పుకొచ్చింది. క‌ష్ట‌స‌మ‌యంలో ఎంతోమందికి సాయం చేస్తున్న సోనూసూద్ కాళ్ల‌కు న‌మ‌స్క‌రించిన వీడియో అందరి హృద‌యాల‌కు హ‌త్తుకుంటుంది.

ఇవికూడా చదవండి..

మెహ‌రీన్ కౌర్ వెడ్డింగ్ వాయిదా..!

ఉప్పెన బ్యూటీ ఖాతాలో మ‌రో మెగా ఆఫ‌ర్..!

పూజాహెగ్డే అందం అద‌ర‌హో..స్టిల్స్ వైర‌ల్

కోవిడ్ ఒత్తిడి నుంచి కోలుకునే ర‌కుల్‌ యోగాస‌న్‌…!

బాల‌కృష్ణ నుంచి స‌ర్‌ప్రైజ్ అనౌన్స్ మెంట్?

ప‌వ‌న్-రానా కోసం ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌..?

శ్రీదేవి చిన్న‌ కూతురు టాలీవుడ్ ఎంట్రీ..!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సోనూసూద్ కు రాఖీ క‌ట్టి పాదాల‌కు న‌మ‌స్కారం..వీడియో

ట్రెండింగ్‌

Advertisement