e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home News డిజిటిల్ ప్లాట్‌ఫామ్‌లో న‌టుడిగా రెండో చిత్రం

డిజిటిల్ ప్లాట్‌ఫామ్‌లో న‌టుడిగా రెండో చిత్రం

డిజిటిల్ ప్లాట్‌ఫామ్‌లో న‌టుడిగా రెండో చిత్రం

బాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ్‌గ‌న్ హాట్ స్టాల్ స్పెష‌ల్స్ రుద్ర‌..ది ఎడ్జ్ ఆప్ డార్క్‌నెస్ వెబ్‌సిరీస్ తో ఆడియెన్స్ ముందుకు వ‌స్తున్నాడు. ఇప్ప‌టికే అజ‌య్ దేవ్ గ‌న్ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్ డేట్ ను ట్విట‌ర్ ద్వారా ప్ర‌క‌టించాడు. రుద్ర బ్రిటీష్ డ్రామా సిరీస్ లూథ‌ర్‌కు అఫీషియ‌ల్ అడాప్ష‌న్ అని చెప్పాడు. రాజేశ్ మ‌పుస్క‌ర్ వెబ్ సిరీస్ ను డైరెక్ చేయ‌బోతున్నాడు.

ఈ సిరీస్ లో అజ‌య్ త‌న ఫేవ‌రేట్ రోల్ పోలీస్ ఆఫీస‌ర్ గా క‌నిపించ‌బోతున్నాడు. త‌న పాత్ర డిఫ‌రెంట్ గా ఉంటుంద‌న్నాడు. త్వ‌ర‌లోనే ముంబై సిటీలోని ప‌లు ప్రాంతాల్లో రుద్ర షూటింగ్ నిర్వ‌హించ‌నున్నారు. యాక్ట‌ర్ గా డిజిట‌ల్ ప్లాట్ ఫామ్‌లో త‌న‌కిది రెండో డెబ్యూ ప్రాజెక్టు అని చెప్పాడు అజ‌య్ దేవ్‌గ‌న్‌.

డిజిటిల్ ప్లాట్‌ఫామ్‌లో న‌టుడిగా రెండో చిత్రం
- Advertisement -

ఇవి కూడా చదవండి..

స‌న్నీలియోన్ ప్ర‌ధాన పాత్ర‌లో చారిత్రాత్మ‌క చిత్రం..!

పవన్ కళ్యాణ్ కు కరోనా నెగెటివ్.. అభిమానుల సంబరాలు

పాపుల‌ర్ సాంగ్ వింటూ సారా ఏం చేసిందో తెలుసా..?

స‌మ్మ‌ర్ హీట్‌కు ఎలా చెక్ పెట్టాలో చెప్పిన రకుల్‌

గిరిజ‌న యువ‌తులుగా టాలీవుడ్ భామ‌లు..!

నేను తెలుగు ప్రేక్ష‌కుల‌ను విడిచివెళ్ల‌ను..

ఆస‌క్తిక‌ర టైటిల్‌తో విశ్వ‌క్ సేన్ న‌యా చిత్రం

రికార్డు టైంలో సినిమా కంప్లీట్ చేయ‌నున్న ర‌వితేజ

ఆఫర్‌ ఇచ్చాడు..నో చెప్పాను

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
డిజిటిల్ ప్లాట్‌ఫామ్‌లో న‌టుడిగా రెండో చిత్రం
డిజిటిల్ ప్లాట్‌ఫామ్‌లో న‌టుడిగా రెండో చిత్రం
డిజిటిల్ ప్లాట్‌ఫామ్‌లో న‌టుడిగా రెండో చిత్రం

ట్రెండింగ్‌

Advertisement