e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home News విజ‌య్‌తో మ‌ళ్లీ సినిమానా..? అత‌డినే అడ‌గండి: ర‌ష్మిక‌

విజ‌య్‌తో మ‌ళ్లీ సినిమానా..? అత‌డినే అడ‌గండి: ర‌ష్మిక‌

విజ‌య్‌తో మ‌ళ్లీ సినిమానా..? అత‌డినే అడ‌గండి: ర‌ష్మిక‌

విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఇప్ప‌టికే రెండు సినిమాల్లో నటించింది క‌న్న‌డ భామ ర‌ష్మిక మంద‌న్నా. బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్న ర‌ష్మిక నెటిజ‌న్ల‌తో ముచ్చ‌టించింది. క‌రోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువ‌గా ఉంది.బ‌య‌ట ప‌రిస్థితులు బాగా లేవు. అంతా ఇండ్ల‌లోనే ఉండండి. బ‌య‌ట‌కు వెళ్లాలంటే మాస్క్ త‌ప్పకుండా ధ‌రించండి. మంచి ఆహారాన్ని తీసుకోండని సూచించింది. మీరు కొంచెం మ‌రాఠీలో మాట్లాడండి అని ఓ నెటిజ‌న్ అడుగ‌గా..నాకు మ‌రాఠీ రాదు క్ష‌మించాలి అని స‌మాధాన‌మిచ్చింది.

క‌రోనా త‌ర్వాత మిమ్మ‌ల్ని క‌లిసే అవ‌కాశం వ‌స్తుంద‌నుకుంటున్నానని మ‌రో నెటిజ‌న్ అన‌గా..సెకండ్ వేవ్ త‌గ్గిన త‌ర్వాత అంద‌రినీ కలుస్తాన‌ని చెప్పింది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో మ‌ళ్లీ సినిమా చేస్తారా అని మ‌రో యూజ‌ర్ అడిగితే..ఆ ప్ర‌శ్న విజ‌య్ ను అడ‌గండి.ఒక‌వేళ ఎవ‌రైనా డైరెక్ట‌ర్ మంచి క‌థ‌తో వ‌స్తే క‌లిసి న‌టించేందుకు రెడీగా ఉన్నానంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి..

ప్రియాంక వ‌ల్లే అవ‌కాశాలు రాలేదు: మీరాచోప్రా

స‌మంతతో సెల్ఫీ..మేక‌ర్స్ బ‌ర్త్ డే విషెస్

శ‌ర్వానంద్ ‘ది లైఫ్ ఆఫ్ రామ్’ అరుదైన ర…

‘బాహుబలి 2’ సినిమాకు నాలుగేళ్ళు పూర్తి.. 450 కోట్ల…

సోనాల్ చౌహాన్ హాట్ సెల్ఫీ..ఫొటో వైర‌ల్‌

ఆర్ఆర్ఆర్ యాక్ట‌ర్ ఔదార్యం..కోవిడ్ కేర్ ఏర్పాటు

పూరీ ఫ‌స్ట్ అనుకున్న టైటిల్ పోకిరి కాద‌ట‌..!

‘ఎదురీత’ మూవీ సెన్సార్ పూర్తి

కిమ్ శ‌ర్మ అందానికి ఫిదా అవ్వాల్సిందే..ట్రెండింగ్‌లో స్టిల్

థియేట‌ర్ కు వెళ్ల‌కుండా రాధే చూడాలంటే..?

అల్లు ‘సిటీమార్‌’ కి సల్లు న్యాయం చేశాడా ?

సునీల్ భార్య‌గా అన‌సూయ‌..!

మ‌రోసారి పోలీసాఫీస‌ర్ పాత్ర‌లో స్టార్ డైరెక్ట‌ర్..

కోవిడ్ పేషెంట్స్‌కు సాయం అందిస్తాన‌ని ప్ర‌క‌టించిన‌ అలియా భ‌ట

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
విజ‌య్‌తో మ‌ళ్లీ సినిమానా..? అత‌డినే అడ‌గండి: ర‌ష్మిక‌

ట్రెండింగ్‌

Advertisement