రజినీకాంత్ రిటైర్మెంట్ ప్లాన్..!
భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల ప్రేక్షకుల మనసుల్లో సూపర్ స్టార్ గా చెరగని ముద్ర వేసుకున్నారు రజినీకాంత్. ఆరోగ్య కారణాల రీత్యా రజినీకాంత్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల ప్రేక్షకుల మనసుల్లో సూపర్ స్టార్ గా చెరగని ముద్ర వేసుకున్నారు రజినీకాంత్. ఆరోగ్య కారణాల రీత్యా రజినీకాంత్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంపై అన్నాత్తే టీంకు ఓ హింట్ ఇచ్చాడట రజినీకాంత్. తలైవా హైదరాబాద్‌లో ఇటీవలే అన్నాత్తే షూటింగ్ ను పూర్తి చేశారు.
చిత్రీకరణ పూర్తయిన తర్వాత తన రిటైర్ మెంట్ ప్లాన్ గురించి సిబ్బందికి చెప్పాడట. ఆరోగ్యం సహకరిస్తే కొన్ని సినిమాలు చేస్తానని చెప్పాడని టాక్. రజినీకాంత్ ఐదు దశాబ్దాలకుపైగా కెరీర్ లో 160 సినిమాలకుపైగా నటించారు. ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ స్టార్ హీరోల్లో ఒకరిగా నిలిచారు. ఒకవేళ ఆరోగ్యం సహకరించకపోతే రజినీకాంత్ ఇక సినిమాల్లో కనిపించే అవకాశాలు తక్కువేనని అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. అయితే రజినీకాంత్ రిటైర్ మెంట్ ప్లాన్ విషయం తెలియగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు తీవ్రనిరాశలో మునిగిపోతున్నారు. శివ డైరెక్షన్ లో అన్నాత్తే మూవీ తెరకెక్కుతోంది.
ఇవికూడా చదవండి..
ఉప్పెన బ్యూటీ ఖాతాలో మరో మెగా ఆఫర్..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
కోవిడ్ ఒత్తిడి నుంచి కోలుకునే రకుల్ యోగాసన్…!
బాలకృష్ణ నుంచి సర్ప్రైజ్ అనౌన్స్ మెంట్?
పవన్-రానా కోసం ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్..?
శ్రీదేవి చిన్న కూతురు టాలీవుడ్ ఎంట్రీ..!
గూని పాత్రలో రావు రమేశ్..ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ లుక్
నటి ఇంట్లో గన్, కత్తితో వ్యక్తి హల్చల్
రాధేశ్యామ్ టీం మరో పాటను షూట్ చేయనుందా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

