విజయ్-వంశీపైడిపల్లి కాంబినేషన్ లో సినిమా రాబోతుందని చాలా మంది అభిమానులు కొన్ని రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. మంగళవారం (జూన్ 22న) విజయ్ పుట్టినరోజు సందర్భంగా దీనికి సంబంధించిన ప్రకటన వస్తుందని ఆశగా ఎదురుచూశారు. అయితే విజయ్ కాంపౌండ్ నుంచి మాత్రం వంశీ పైడిపల్లి సినిమాపై ఎలాంటి ప్రకటన బయటకు రాలేదు. ఇటీవలే విజయ్ను కలిసి ఓ కథను వినిపించాడు వంశీపైడిపల్లి.
మరోవైపు నిర్మాత దిల్ రాజు కూడా ఈ ప్రాజెక్టులో నటించేందుకు విజయ్ కు పెద్ద మొత్తాన్ని అడ్వాన్స్ గా ఇచ్చాడని, విజయ్ బర్త్ డేన ప్రకటన వస్తుందని ఎదురు చూసిన వారికి నిరాశే ఎదురైంది. ఇప్పటికే విజయ్ 65వ చిత్రం బీస్ట్ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. దీంతోపాటు విజయ్ చేయబోయే ఇతర సినిమాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
నా బాయ్‌ఫ్రెండ్ కు క్రెడిట్ ఇవ్వాలి: అవికా గోర్
శ్రియా అందాల ఆరబోత..వీడియో హల్చల్
రాజా విక్రమార్క టైటిల్‌తో కార్తికేయ చిత్రం
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్‌కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!