తగ్గేదే లే.. రిలీజ్ డేట్ ప్రకటించిన మెగాస్టార్

కరోనా సెకండ్ వేవ్ వలన చాలా సినిమాలు వాయిదా పడుతుంటే మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ మాత్రం తన తాజా చిత్ర డేట్‌ను ప్రకటించి ఆశ్చర్యపరిచారు. కొద్ది రోజుల క్రితం దృశ్యం 2 అనే సినిమాతో ఎంతగానో అలరించిన మోహన్ లాల్ ప్రస్తుతం ‘మరక్కార్: అరేబియా సముద్ర సింహం’ అనే చిత్రం చేస్తున్నాడు. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దక్షిణాది భాషలు సహా హిందీలో మే 13న విడుదల చేస్తున్నట్లు ముందుగా నిర్మాతలు ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కొద్ది రోజులు వాయిదా వేశారు.
‘మరక్కార్: అరేబియా సముద్ర సింహం’ చిత్రాన్ని ఆగస్ట్ 12న విడుదల చేస్తున్నట్లు ప్రకటనను మోహన్‌లాల్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని మోహన్ లాల్ భావిస్తున్నారు. మోహన్‌లాల్, ప్రియదర్శన్ కాంబినేషన్లో 40కు పైగా చిత్రాలు రాగా, ఈ సినిమా మాత్రం ఇద్దరికి చాలా స్పెషళ్ అంటున్నారు. చిత్రంలో మోహన్‌లాల్ యంగర్ వెర్షన్లో ఆయన తనయుడు ప్రణవ్ మోహన్‌లాల్ నటించారు. అర్జున్, సునీల్ శెట్టి, మంజూ వారియర్, ప్రభుదేవా, ప్రభు, కీర్తీ సురేశ్, కల్యాణీ ప్రియదర్శన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.
ఇవికూడా చదవండి..
ఇండియాకు అండగా 40 టాప్ అమెరికన్ కంపెనీల సీఈవోల టాస్క్‌ఫోర్స్
పడకగదిలో దూరిన కోడె నాగు..వీడియో
ఆస్పత్రిలో గొడవ.. డాక్టర్‌ను చెంపదెబ్బ కొట్టిన నర్సు, నర్సుపై డాక్టర్ దాడి.. వీడియో
ఝూఠగాళ్లతో జాగ్రత్తగా ఉండాలి : మంత్రి హరీష్ రావు
ఊపిరులూదినా.. ప్రాణం నిలువలే!
భారత్‌కు మే 1న ‘స్పుత్నిక్-వీ’ మొదటి బ్యాచ్ : ఆర్డీఐఎఫ్
ఇంటికి ఎవర్నీ రానివ్వొద్దు!
ఇండియా నుంచి వచ్చే విమానాలపై ఆస్ట్రేలియా నిషేధం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నీటిని, కరెంటును పొదుపుగా వాడాలి’
కేతావత్ చంద్రు మృతి బాధాకరం : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
AP News | అధిష్టానాన్ని దిక్కరించి అభ్యర్థిని ప్రకటించుకున్న టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి
IND vs WI | భారత్-వెస్టిండీస్ ఐదో టీ20 వర్షార్పణమేనా..?
AI | ఏఐపై అతిగా ఆధార పడుతున్న యువత.. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణుల హెచ్చరిక..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

