భారత్కు మే 1న ‘స్పుత్నిక్-వీ’ మొదటి బ్యాచ్ : ఆర్డీఐఎఫ్
భారత్కు మే 1న ‘స్పుత్నిక్-వీ’ మొదటి బ్యాచ్ : ఆర్డీఐఎఫ్ |

మాస్కో : రష్యాకు చెందిన స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ మొదటి బ్యాచ్ మే 1న భారత్కు అందజేయనున్నట్లు రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అధిపతి కిరిల్ డిమిత్రివ్ పేర్కొన్నారు. అయితే మొదటి బ్యాచ్లో ఎన్ని టీకాలు ఉంటాయో, ఎక్కడ తయారు చేస్తున్నారన్న వివరాలు మాత్రం చెప్పలేదు. ప్రపంచవ్యాప్తంగా స్పుత్నిక్ -వీ మార్కెటింగ్ చేస్తున్న రష్యా ఆర్డీఐఎఫ్ సావరిన్ వెల్త్ ఫండ్, ఇప్పటికే ఐదు ప్రముఖ భారతీయ తయారీదారులతో సంవత్సరానికి 850 మిలియన్ మోతాదుల వ్యాక్సిన్ కోసం ఒప్పందాలు చేసుకుంది. వేసవిలో దేశంలో టీకా ఉత్పత్తి నెలకు 50 మిలియన్ల మోతాదులకు చేరుకుంటుందని, క్రమంగా మరింత పెరుగుతుందని ఆర్డీఎఫ్ తెలిపింది. అలాగే రష్యా ప్రభుత్వ ఆమోదం పొందిన తర్వాత, మే చివరి నాటికి మిలియన్ రెమెడిసివిర్ యాంటీవైరల్ ఔషధాన్ని భారతదేశానికి రవాణా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు రష్యా ఔషధ సంస్థ ఫార్మాసింటెజ్ పేర్కొంది.
ఇవికూడా చదవండి
క్యాన్సర్ రోగులు టీకా వేసుకోవచ్చు
25 మిలియన్ల ప్రేమను పొందిన లాహే లాహే సాంగ్
కరోనా వేళ భారత్కు బాసటగా నిలిచిన ఫ్రాన్స్, కువైట్
పదిమందిలో కలవొద్దు.. బాతఖానీ పెట్టొద్దు..
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- India
- Kirill Dmitriev
- RDIF
- Russia
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

