e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home News స‌క్సెస్ ఫుల్‌గా షూటింగ్ పూర్తి చేసిన మ్యాస్ట్రో.. రిలీజ్ ఎప్పుడో?

స‌క్సెస్ ఫుల్‌గా షూటింగ్ పూర్తి చేసిన మ్యాస్ట్రో.. రిలీజ్ ఎప్పుడో?

స‌క్సెస్ ఫుల్‌గా షూటింగ్ పూర్తి చేసిన మ్యాస్ట్రో.. రిలీజ్ ఎప్పుడో?

క‌రోనా వ‌ల‌న దాదాపు మూడు నెల‌ల పాటు షూటింగ్‌కు బ్రేక్ ప‌డిన విష‌యం తెలిసిందే. ఇప్పుడిప్పుడే షూటింగ్స్ తిరిగి జ‌రుపుకుంటున్నాయి. అయితే ఇటీవ‌ల బాలీవుడ్‌ హిట్‌ ‘అందాధున్‌’ తెలుగు రీమేక్​ మ్యాస్ట్రో చివ‌రి షెడ్యూల్ ప్రారంభం కాగా, తాజాగా ఆ షెడ్యూల్ పూర్తైంద‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

‘మ్యాస్ట్రో లో నితిన్‌ సరసన నభానటేశ్‌ నటిస్తుండగా.. తమన్నా కీలకపాత్రలో కనిపించనున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్‌గా జ‌రిగిన షెడ్యూల్​లో నితిన్‌-తమన్నాలపై కీలక సన్నివేశాలు చిత్రీక‌రించారు. సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వరసాగర్‌ సంగీత దర్శకుడిగా ప‌ని చేస్తున్నారు. నితిన్ రీసెంట్‌గా చెక్, రంగ్ దే చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌గా ఈ రెండు చిత్రాలు అంత‌గా అల‌రించ‌లేక‌పోయాయి.

ఇవి కూడా చదవండి..

Diabetes : షుగ‌ర్ ఉన్నోళ్లు ఈ పండ్లు తినొచ్చా
తెలంగాణ జనాభా 3.72 కోట్లు
ఈ నెల 28వ కర్ఫ్యూ పొడగింపు.. ఎక్కడంటే?
మెట్రో సమయాల్లో మార్పులు.. రేపటి నుంచి అమలులోకి..
రేపటి నుంచి పట్టాలెక్కనున్న 50 ప్రత్యేక రైళ్లు : రైల్వేశాఖ
భగ్గుమంటున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. మరోసారి పెంచిన కంపెనీలు
కరోనా టీకా తీసుకున్న బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్‌
భారత్‌కు ఎమిరేట్స్‌ విమాన సర్వీసుల పునరుద్ధరణ
నేటి నుంచి భద్రాచల రామయ్య దర్శన భాగ్యం
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
స‌క్సెస్ ఫుల్‌గా షూటింగ్ పూర్తి చేసిన మ్యాస్ట్రో.. రిలీజ్ ఎప్పుడో?
స‌క్సెస్ ఫుల్‌గా షూటింగ్ పూర్తి చేసిన మ్యాస్ట్రో.. రిలీజ్ ఎప్పుడో?
స‌క్సెస్ ఫుల్‌గా షూటింగ్ పూర్తి చేసిన మ్యాస్ట్రో.. రిలీజ్ ఎప్పుడో?

ట్రెండింగ్‌

Advertisement