తన యాక్టింగ్‌తో ఇండియావైడ్ గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్. గతేడాది నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాధవన్ 51వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. జూన్ 1న మాధవన్ బర్త్ డే. రేపు తన కుటుంబసభ్యులతో కలిసి పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు. అయితే కోవిడ్ సెకండ్ వేవ్ తో లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ట్వీట్ ద్వారా అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశాడు మాధవన్.
కోవిడ్‌తో ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో తన పుట్టినరోజును జరుపుకోవద్దని అభిమానులను అభ్యర్థించాడు. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ.హలో నా హృదయం దిగువ నుండి వచ్చిన అందరి ప్రేమకు ధన్యవాదాలు. ప్రస్తుతం మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తే..నా పుట్టినరోజు జరుపుకోవడాన్ని నేను ఊహించలేను. ఈ సందర్భంగా నేను చాలా నిశ్శబ్దంగా, నా దగ్గరి వారితో గడపాలని కోరుకుంటున్నాను ఫ్యాన్స్ కు తెలియజేశాడు.
Hello my lovely Tweeplw-thank you for all the love from the bottom of my heart.Considering all that is happened & happening around us, I cannot imagine celebrating anything let alone my Birthday. I want to keep it very quiet and spend the day with my close ones.❤️❤️❤️🙏🙏🙏🙏
— Ranganathan Madhavan (@ActorMadhavan) May 30, 2021
ఇవి కూడా చదవండి..
మహేశ్-జక్కన్న ప్రాజెక్టుపై పుకార్లు..నవ్వుకున్న నిర్మాత..!
రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ వన్స్‌మోర్..!
ఎన్టీఆర్ కు ట్విటర్ లో 5 మిలియన్ ఫాలోవర్లు
ట్రోల్స్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ కీ డెసిషన్..!
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!
సుకుమార్ స్కూల్ నుండి మరో దర్శకుడు..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్