జేమ్స్ బాండ్ సినిమా పోస్టర్ వేలం..!
జేమ్స్ బాండ్ ప్రాంఛైజీ సినిమాలంటే వరల్డ్ వైడ్‌గా ఎంత ఫేమస్సో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బాండ్ చిత్రాల్లోని థండర్‌బాల్ పోస్టర్లను వేలం వేయనున్నారు.

జేమ్స్ బాండ్ ప్రాంఛైజీ సినిమాలంటే వరల్డ్ వైడ్‌గా ఎంత ఫేమస్సో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బాండ్ చిత్రాల్లోని థండర్‌బాల్ పోస్టర్లను వేలం వేయనున్నారు. 1965 నాటి థండర్‌బాల్ చిత్రంలో సీన్ కొన్నెరీ లీడ్ రోల్ పోషించాడు. పోస్టర్ ను నాలుగు భాగాలుగా విభజించారు. ఈ పోస్టర్లలో జేమ్స్ బాండ్ 007 గెటప్స్ తోపాటు బాండ్ చుట్టూ అందాల భామలున్నారు. బాండ్ జ్ఞాపకార్థం వేలం పాట నిర్వహించబోతున్నారు.
పోస్టర్‌ను నాలుగు భాగాలుగా కత్తిరించేందుకు వీలుగా 30-40 ఇంచుల నారపై డిజైన్ చేశారు. బ్రిటీష్ వేలంపాటదారు ఎవ్బ్యాంక్ ప్రకారం..ఈ పోస్టర్లకు 8000-12000 పౌండ్లు (రూ.8.21 లక్షలు_రూ.12,31 లక్షలు) మధ్య ధర పలికే అవకాశముందట. పోస్టర్లపై లుక్ అప్, లుక్ అవుట్, లుక్ డౌన్, జేమ్స్ ప్రతీ చోటా ఇలా చేస్తాడంటూ..ఉండటం గమనించవచ్చు.

ఇవి కూడా చదవండి
ఇండియాలో బిజీయెస్ట్ హీరోయిన్ ఎవరంటే..?
చైతూ-సాయిపల్లవి ‘లవ్‌స్టోరీ’ విడుదల వాయిదా
కీలక స్థానానికి చిరంజీవి రాజీనామా..?
యూత్‌ఫుల్‌గా ‘రౌడీ బాయ్స్’ మోషన్ పోస్టర్
ముంబైలో ఖరీదైన ఇంటిని కొన్న సన్నీలియోన్
పూజాహెగ్డే డిఫరెంట్ గ్లామర్ షేడ్స్..వీడియో వైరల్
విజయ్ సైకిల్ పై వెళ్లడానికి కారణమిదే..!
రష్మికకు మాజీ బాయ్‌ఫ్రెండ్ విషెస్..వీడియో
సైకిల్ పై వెళ్లి ఓటేసిన స్టార్ హీరో విజయ్..వీడియో వైరల్
పవన్ చేతికి స్నేక్ రింగ్..స్పెషల్ ఏంటో..?
‘ఎఫ్ 2’ హిందీ రీమేక్‌లో హీరో ఇతడే..!
శివమణి నా అభిమాని అని తెలియదు: పవన్‌కల్యాణ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అన్నివర్గాలను అంధకారంలోకి నెట్టిన రేవంత్ సర్కార్’
Suspension | ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన..తహసీల్దార్ సస్పెన్షన్
గోన రవీందర్ రావుకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
Health tips | నెయ్యి తింటే బరువు పెరుగుతారా.. నిపుణులు ఏమంటున్నారంటే..?
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభోత్సవానికి వేళాయె.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన దర్శకుడి భార్య!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

