యూత్‌ఫుల్‌గా ‘రౌడీ బాయ్స్’ మోషన్ పోస్టర్
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు మేనల్లుడు ఆశిష్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం రౌడీ బాయ్స్. హుషారు ఫేం హర్ష డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మోషన్ పోస్టర్ ను మేకర్స విడుదల చేశారు.

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు మేనల్లుడు ఆశిష్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం రౌడీ బాయ్స్. హుషారు ఫేం హర్ష డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మోషన్ పోస్టర్ ను మేకర్స విడుదల చేశారు. మా బాయ్స్ తోటి ఎంట్రీ ఇస్తే అల్లకల్లోలం..జరముట్టుకుంటే అంటుకుంటాం అగ్గిపుల్లలం..ఏం లేకపోయినా మస్త్ గా ఉంటాం. చాలా ఉన్నోళ్లం..మరి లొల్లికొస్తే దడపుట్టిస్తాం అసలే కుర్రాళ్లం అంటూ ర్యాపర్ స్టైల్లో సాగుతున్న పాటతో మోసన్ పోస్టర్ యూత్‌ను ఆకట్టుకునేలా ఉంది.
యూత్‌ఫుల్ ఎంటర్ టైనర్ గా కాలేజ్ గ్యాంగ్ వార్స్ బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. మధీ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ముంబైలో ఖరీదైన ఇంటిని కొన్న సన్నీలియోన్
ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్‌పై రాజమౌళి క్లారిటీ
పూజాహెగ్డే డిఫరెంట్ గ్లామర్ షేడ్స్..వీడియో వైరల్
విజయ్ సైకిల్ పై వెళ్లడానికి కారణమిదే..!
రష్మికకు మాజీ బాయ్‌ఫ్రెండ్ విషెస్..వీడియో
సైకిల్ పై వెళ్లి ఓటేసిన స్టార్ హీరో విజయ్..వీడియో వైరల్
పవన్ చేతికి స్నేక్ రింగ్..స్పెషల్ ఏంటో..?
‘ఎఫ్ 2’ హిందీ రీమేక్‌లో హీరో ఇతడే..!
శివమణి నా అభిమాని అని తెలియదు: పవన్‌కల్యాణ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Un Stoppable | బాలయ్య ‘అన్‌స్టాపబుల్ 5’లో మెగాస్టార్ చిరంజీవి.. నిజమైతే అభిమానులకు పండగే!
Chiranjeevi | ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. నెట్‌ఫ్లిక్స్‌లో ‘మెగావర్స్’ టాక్ షో,15 ఎపిసోడ్స్‌తో భారీ ప్లాన్!
Imam Salary | మౌజన్.. ఇమామ్‌ల వేతనగోస.. ఏడు నెలలుగా 16,379 మంది ఎదురుచూపులు
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు త్రిగుణ్ వార్నింగ్.. షాలిని గురించి చెబుతూ ఎమోషనల్!
KRMB Meeting | కేఆర్ఎంబీ సమావేశం మళ్లీ వాయిదా.. ఇరు రాష్ర్టాలకు బోర్డు లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

