ప్రముఖ నిర్మాత దిల్రాజు మేనల్లుడు ఆశిష్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం రౌడీ బాయ్స్. హుషారు ఫేం హర్ష డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మోషన్ పోస్టర్ ను మేకర్స విడుదల చేశారు.
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ గ్రాండ్ ఎంట్రీకి సర్వం సిద్దమైంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ఆశిష్ ఎంట్రీకి సంబంధించిన గ్లింప్స్ వీడియోను రేపు విడుదల చేయనుంది.