దిల్‌రాజు మేనల్లుడు గ్రాండ్ ఎంట్రీ..!
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ గ్రాండ్ ఎంట్రీకి సర్వం సిద్దమైంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ఆశిష్ ఎంట్రీకి సంబంధించిన గ్లింప్స్ వీడియోను రేపు విడుదల చేయనుంది.

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ గ్రాండ్ ఎంట్రీకి సర్వం సిద్దమైంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ఆశిష్ ఎంట్రీకి సంబంధించిన గ్లింప్స్ వీడియోను రేపు విడుదల చేయనుంది. ఈ చిత్రానికి రౌడీ బాయ్స్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు టాలీవుడ్ వర్గాల టాక్. హుషారు ఫేం హర్ష ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. యూత్‌ఫుల్ ఎంటర్ టైనర్ గా కాలేజ్ గ్యాంగ్ వార్స్ బ్యాక్ డ్రాప్లో రాబోతున్న ఈ ప్రాజెక్టులో అనుపమ పరమేశ్వరన్ పీమేల్ లీడ్ రోల్ చేస్తుంది.
రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా..మధీ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు గ్లింప్స్ వీడియో ద్వారా తెలుస్తాయేమో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ ఆస్ట్రేలియా బృందం
Chandrayaan | వేణు ఊడుగుల సమర్పణలో కొత్త చిత్రం.. ఘనంగా ‘చంద్రయాన్’ రాకెట్ రివీల్ ఈవెంట్!
Breast Cancer | మహిళల్లో పెరుగుతున్న బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు.. లక్షణాలను ముందే గుర్తిస్తే చికిత్స సులభం..
Cyclone Arnab | గంటకు 20 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న అర్నబ్ తుపాను.. రేపు ఉదయం తీరాన్ని తాకే ఛాన్స్..!
‘రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

