కీలక స్థానానికి చిరంజీవి రాజీనామా..?
సినీ ఆర్టిస్టులు, కళాకారుల కోసం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ను స్థాపించాడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. అయితే ఆ తర్వాత ‘మా’ లో వివాదాలు రాజుకుంటుండటంతో 2019లో మా క్రమశిక్షణా కమిటీని ఏర్పాటు చేశారు.

సినీ ఆర్టిస్టులు, కళాకారుల కోసం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ను స్థాపించాడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. అయితే ఆ తర్వాత ‘మా’ లో వివాదాలు రాజుకుంటుండటంతో 2019లో మా క్రమశిక్షణా కమిటీని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి చిరంజీవి క్రమశిక్షణా కమిటీలో కీ మెంబర్ గా కొనసాగుతున్నారు. అయితే తాజాగా చిరంజీవి క్రమశిక్షణా కమిటీ స్థానానికి రాజీనామా చేస్తున్నట్టు వార్త ఫిలింనగర్ సర్కిల్లో హాట్‌టాపిక్ గా మారింది.
‘మా’ లో నెలకొన్న విభేదాల కారణంగా 2019లో మా క్రమశిక్షణా కమిటీ రెండు వర్గాలుగా చీలిపోయింది. కృష్ణంరాజు, చిరంజీవి, మురళీమోహన్, మోహన్‌బాబు, జయసుధ ఒక టీం, క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేశ్ నేతృత్వంలో మరో టీం తయారైంది. ఇక ఈ ఏడాది ‘మా’ తదుపరి ఎన్నికల జరుగనున్న నేపథ్యంలో చిరంజీవి రాజీనామా చేస్తున్నాడన్న న్యూస్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. మరి ఈ వార్తలపై చిరంజీవి ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి.
ఇవి కూడా చదవండి
యూత్‌ఫుల్‌గా ‘రౌడీ బాయ్స్’ మోషన్ పోస్టర్
ముంబైలో ఖరీదైన ఇంటిని కొన్న సన్నీలియోన్
ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్‌పై రాజమౌళి క్లారిటీ
పూజాహెగ్డే డిఫరెంట్ గ్లామర్ షేడ్స్..వీడియో వైరల్
విజయ్ సైకిల్ పై వెళ్లడానికి కారణమిదే..!
రష్మికకు మాజీ బాయ్‌ఫ్రెండ్ విషెస్..వీడియో
సైకిల్ పై వెళ్లి ఓటేసిన స్టార్ హీరో విజయ్..వీడియో వైరల్
పవన్ చేతికి స్నేక్ రింగ్..స్పెషల్ ఏంటో..?
‘ఎఫ్ 2’ హిందీ రీమేక్‌లో హీరో ఇతడే..!
శివమణి నా అభిమాని అని తెలియదు: పవన్‌కల్యాణ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Net | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్
MLA Dr. Sanjay | గోదావరి పుష్కరాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలి : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
Transport Department | వాహన దారులకు పారదర్శక సేవలు : రవాణా శాఖ
మరణంలోనూ మహాదానం.. 8 మందికి ప్రాణం పోసిన టీచర్ నీరజారెడ్డి
Mission bhagiratha water | అధికారులూ 4 రోజులవుతుంది పట్టించుకోరా..? వృథాగా పోతున్న మిషన్‌భగీరథ నీరు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

