ఇండియాలో బిజీయెస్ట్ హీరోయిన్ ఎవరంటే..?
సినీ ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో యాక్టర్ హవా నడుస్తుంది. గ్లామర్ ప్రపంచంలో పలు భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఆడియెన్స్ ను అలరించడమంటే కష్టమైన పనే.

సినీ ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో యాక్టర్ హవా నడుస్తుంది. గ్లామర్ ప్రపంచంలో పలు భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఆడియెన్స్ ను అలరించడమంటే కష్టమైన పనే. ఎంత కష్టమైనా సినీ లవర్స్ కోసం ప్యాషన్ తో పనిచేసే యాక్టర్లు మాత్రం కొద్దిమందే ఉన్నారు. ప్రస్తుతం ఇండియాలో బిజీయెస్ట్ నటి ఎవరంటే..ఠక్కున అందరూ చెప్తున్న పేరు పూజాహెగ్డే. తెలుగు, హిందీ భాషల్లో పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తూ సౌతిండియా దర్శకనిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది.
అల వైకుంఠపురంలో సినిమా ఘనవిజయం తర్వాత చేతినిండా ప్రాజెక్టులతో బిజీ అయిపోయింది పూజాహెగ్డే. ప్రస్తుతం ప్రభాస్‌తో కలిసి పాన్ ఇండియా ప్రాజెక్టు రాధేశ్యామ్ సినిమాలో నటిస్తోంది. అఖిల్‌తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చేస్తోంది. మరోవైపు నెల్సన్ దిలీప్‌కుమార్-విజయ్ క్రేజీ ప్రాజెక్టుకు కూడా సైన్చేసింది. హిందీలో సల్మాన్ ఖాన్, రణ్వీర్ సింగ్ తో రెండు సినిమాలను కూడా లైన్లో పెట్టి బిజీయెస్ట్ హీరోయిన్ గా నిలుస్తోంది.
ఇవి కూడా చదవండి
నటనకు భగవద్గీత కమల్ హాసన్: యశ్
బీచ్‌లో శ్రద్దాదాస్ షికార్లు..ఫొటోలు వైరల్
చైతూ-సాయిపల్లవి ‘లవ్‌స్టోరీ’ విడుదల వాయిదా
కీలక స్థానానికి చిరంజీవి రాజీనామా..?
ముంబైలో ఖరీదైన ఇంటిని కొన్న సన్నీలియోన్
ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్‌పై రాజమౌళి క్లారిటీ
పూజాహెగ్డే డిఫరెంట్ గ్లామర్ షేడ్స్..వీడియో వైరల్
విజయ్ సైకిల్ పై వెళ్లడానికి కారణమిదే..!
రష్మికకు మాజీ బాయ్‌ఫ్రెండ్ విషెస్..వీడియో
సైకిల్ పై వెళ్లి ఓటేసిన స్టార్ హీరో విజయ్..వీడియో వైరల్
పవన్ చేతికి స్నేక్ రింగ్..స్పెషల్ ఏంటో..?
‘ఎఫ్ 2’ హిందీ రీమేక్‌లో హీరో ఇతడే..!
శివమణి నా అభిమాని అని తెలియదు: పవన్‌కల్యాణ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burns crop | నీళ్లు లేక కరెంట్ రాక..సూర్యాపేట జిల్లాలో పంటను కాలబెట్టిన కౌలు రైతు
AP News | తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం.. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తీరంవైపు..!
Ishan Kishan | ఇషాన్ కిషన్ కోలుకుంటున్నాడు.. అయినా మూడో టీ20కి దూరం.. బీసీసీఐ కీలక ప్రకటన!
Gulam Nabi Azad | భారత్‌తోపాటు కశ్మీర్ ప్రజలకూ పాకిస్థాన్ శత్రువే : గులాం నబీ ఆజాద్
Arjun | అర్జున్ చిన్న కూతురు వివాహానికి పెద్ద అల్లుడు దూరం.. ఇప్పుడిదే హాట్ టాపిక్!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

