బీచ్‌లో శ్రద్దాదాస్ షికార్లు..ఫొటోలు వైరల్
సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది ముంబై భామ శ్రద్దాదాస్. తెలుగు, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ అందరినీ అలరిస్తోంది.

సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది ముంబై భామ శ్రద్దాదాస్. తెలుగు, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ అందరినీ అలరిస్తోంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ వెకేషన్ స్టిల్స్ ను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటుంది. తాజాగా బీచ్‌లో షికారు చేస్తున్న స్టిల్స్ షేర్ చేయగా..నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. బికినీ వేర్ లో ఉన్న శ్రద్దాదాస్ సముద్ర అలల అంచున కలియతిరుగుతూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోంది.
ఈ సారి లాక్డౌన్ 2 చాలా కష్టం. దయచేసి నన్ను బాలికి పంపండి అంటూ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది శ్రద్దాదాస్. ఇండోనేషియన్ ఐలాండ్‌లో శ్రద్దాదాస్ చక్కర్లు కొడుతున్నట్టు క్యాప్షన్ ద్వారా తెలుస్తోంది. శోభన్ హీరోగా నటిస్తోన్న ఏక్ మినీ కథా చిత్రంలో మెరువనుందీ భామ. రెగ్యులర్ వర్కవుట్స్ తో పర్ ఫెక్ట్ డైట్‌ను ఫాలో అవుతూ సైజ్ జీరో ఫిజిక్‌ను మెయింటెయిన్ చేస్తూ గ్లామర్‌కు కేరాఫ్ అడ్రగా నిలుస్తోంది శ్రద్దాదాస్.
ఇవి కూడా చదవండి
చైతూ-సాయిపల్లవి ‘లవ్‌స్టోరీ’ విడుదల వాయిదా
కీలక స్థానానికి చిరంజీవి రాజీనామా..?
యూత్‌ఫుల్‌గా ‘రౌడీ బాయ్స్’ మోషన్ పోస్టర్
ముంబైలో ఖరీదైన ఇంటిని కొన్న సన్నీలియోన్
ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్‌పై రాజమౌళి క్లారిటీ
పూజాహెగ్డే డిఫరెంట్ గ్లామర్ షేడ్స్..వీడియో వైరల్
విజయ్ సైకిల్ పై వెళ్లడానికి కారణమిదే..!
రష్మికకు మాజీ బాయ్‌ఫ్రెండ్ విషెస్..వీడియో
సైకిల్ పై వెళ్లి ఓటేసిన స్టార్ హీరో విజయ్..వీడియో వైరల్
పవన్ చేతికి స్నేక్ రింగ్..స్పెషల్ ఏంటో..?
‘ఎఫ్ 2’ హిందీ రీమేక్‌లో హీరో ఇతడే..!
శివమణి నా అభిమాని అని తెలియదు: పవన్‌కల్యాణ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Trishula Snanarchana | వేయిస్తంభాల ప్రాచీనకోనేరులో త్రిశూలస్నానార్చన
Theft Attempt | దొంగతనం చేసేందుకు సీసీ కెమెరాను బ్లర్ చేశారు.. కానీ ఏమైందో చూడండి.. వీడియో
AP News | ఏపీలో పలుచోట్ల టీడీపీ, వైసీపీ వర్గీయుల బాహాబాహీ..!
‘ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు అధిక ఆదాయం’
Pushkar Singh Dhami | ఉత్తరాఖండ్‌లో మద్రాసాలలో శుక్రవారం సెలవు రద్దు.. ఇకపై ఆదివారమే సెలవు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

