నటనకు భగవద్గీత కమల్ హాసన్: యశ్
కేజీఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించాడు కన్నడ హీరో యశ్. ఇపుడు పాన్ ఇండియా స్టార్ గా తన ఇమేజ్ మరింత పెంచుకునే ప్రయత్నంలో ఉన్నాడు.

కేజీఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించాడు కన్నడ హీరో యశ్. ఇపుడు పాన్ ఇండియా స్టార్ గా తన ఇమేజ్ మరింత పెంచుకునే ప్రయత్నంలో ఉన్నాడు. కేజీఎఫ్ రాఖీ భాయ్‌గా ఒక్క సినిమాతోనే మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. యాక్టింగ్, స్టైల్ లో చాలా మంది యాక్లర్లకు గట్టిపోటీనే ఇస్తున్నాడు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ముగ్గురు లెజెండరీ యాక్టర్ల గురించి మాట్లాడాడు యశ్. ఇంతకీ ఆ ముగ్గురెవరనుకుంటున్నారా..? రజినీకాంత్, కమల్‌హాసన్, షారుక్ ఖాన్.
కమల్ సార్ నటనలో భగవద్గీత లాంటి వారు. రజినీకాంత్ దేవుడు, మన తలైవా. షారుక్ ఖాన్ జీనియస్ యాక్టర్..ఎంతోమందికి స్పూర్తిదాయకమని చెప్పకొచ్చాడు. బాలీవుడ్లో ఎవరితో నటించాలనుకుంటున్నారని ప్రశ్నించగా..వెంటనే నవాజుద్దీన్ సిద్దిఖీ అని చెప్పాడు యశ్. త్వరలో కేజీఎఫ్ చాఫ్టర్ 2 చిత్రంతో మరోసారి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు రాబోతున్నాడు యశ్.
ఇవి కూడా చదవండి
చైతూ-సాయిపల్లవి ‘లవ్‌స్టోరీ’ విడుదల వాయిదా
కీలక స్థానానికి చిరంజీవి రాజీనామా..?
యూత్‌ఫుల్‌గా ‘రౌడీ బాయ్స్’ మోషన్ పోస్టర్
ముంబైలో ఖరీదైన ఇంటిని కొన్న సన్నీలియోన్
ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్‌పై రాజమౌళి క్లారిటీ
పూజాహెగ్డే డిఫరెంట్ గ్లామర్ షేడ్స్..వీడియో వైరల్
విజయ్ సైకిల్ పై వెళ్లడానికి కారణమిదే..!
రష్మికకు మాజీ బాయ్‌ఫ్రెండ్ విషెస్..వీడియో
సైకిల్ పై వెళ్లి ఓటేసిన స్టార్ హీరో విజయ్..వీడియో వైరల్
పవన్ చేతికి స్నేక్ రింగ్..స్పెషల్ ఏంటో..?
‘ఎఫ్ 2’ హిందీ రీమేక్‌లో హీరో ఇతడే..!
శివమణి నా అభిమాని అని తెలియదు: పవన్‌కల్యాణ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
Pimples | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
‘యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి’
Tirumala | నవంబర్ 8న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం..ఆర్జిత సేవలు రద్దు
పరీక్షలో చీటింగ్ కోసం.. శానిటరీ నాప్కిన్లో పరికరం ఉంచి లోదుస్తుల్లో దాచిన వ్యక్తి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

