హిజాబ్ లేకుండా పాడిందని 74 కొరడా దెబ్బలు
హిజాబ్ లేకుండా పాడినందుకు ఇరాన్ గాయని పరస్తూ అహ్మదీతోపాటు ఆమె ప్రొడక్షన్ బృందంలోని నలుగురికి 74 కొరడా దెబ్బల శిక్ష అమలు చేసినట్టు స్థానిక మీడియా పేర్కొన్నది. ఈ కేసులో వారందరూ రెండేండ్లపాటు కళా, సంగీత కార్యకలాపాలు చేపట్టకుండా, ప్రయాణాలు చేయకుండా నిషేధం విధించినట్టు తెలిసింది.
టెహ్రాన్: హిజాబ్ లేకుండా పాడినందుకు ఇరాన్ గాయని పరస్తూ అహ్మదీతోపాటు ఆమె ప్రొడక్షన్ బృందంలోని నలుగురికి 74 కొరడా దెబ్బల శిక్ష అమలు చేసినట్టు స్థానిక మీడియా పేర్కొన్నది. ఈ కేసులో వారందరూ రెండేండ్లపాటు కళా, సంగీత కార్యకలాపాలు చేపట్టకుండా, ప్రయాణాలు చేయకుండా నిషేధం విధించినట్టు తెలిసింది. ‘అశ్లీల, అనైతిక కంటెంట్‌ను ఆన్లైన్లో తయారు చేసి ప్రచురించడం ద్వారా ప్రజా మర్యాదను దెబ్బతీశారు’ అన్న అభియోగాలపై అహ్మదీ, ఆమె బృంద సభ్యులకు శిక్ష విధించినట్టు కేసు వివరాల్లో పేర్కొన్నారు. 2024 డిసెంబర్లో యూట్యూబ్‌లో విడుదలైన ఒక వీడియో అనంతరం ఈ కేసు నమోదైంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

