పెగ్గుకు ముందు రక్తపరీక్ష
వైద్య బృందాలు మద్యం దుకాణాల బయట మోహరించి మరో పెగ్గు కోసం వెళ్తున్న మందుబాబుల రక్త నమూనాలు సేకరించి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో అధికారులు తరచూ మద్యం కొనుగోలు చేసే వారి జాబితాలను సిద్ధం చేయాలని దుకాణాల నిర్వాహకులను కోరారు.
సాగర్: వైద్య బృందాలు మద్యం దుకాణాల బయట మోహరించి మరో పెగ్గు కోసం వెళ్తున్న మందుబాబుల రక్త నమూనాలు సేకరించి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో అధికారులు తరచూ మద్యం కొనుగోలు చేసే వారి జాబితాలను సిద్ధం చేయాలని దుకాణాల నిర్వాహకులను కోరారు.
ఉదయం 8 గంటలకు దుకాణాలు తెరవకముందే అక్కడికి వచ్చేవారినీ ఈ జాబితాల్లో చేర్చాలని సూచించారు. దీర్ఘకాలంగా మద్యం తాగేవారిని గుర్తించి పరీక్షించేందుకు ఈ చర్యలు చేపట్టినట్టు జిల్లా కలెక్టర్ దిలీప్ కుమార్ యాదవ్ తెలిపారు. సెప్టెంబర్‌లో కల్తీ మద్యం కారణంగా 20 మంది మృతి చెందిన ఘటనతోపాటు జిల్లాలో వరుస మరణాలు చోటుచేసుకోవడంతో ఈ కార్యక్రమం ప్రారంభించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

