కొత్త నల్లా కనెక్షన్లు నో..!
వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీలో కొత్తగా తాగునీటి నల్లా కనెక్షన్ తీసుకోవడం గగనమైంది. పెబ్బేరు, చెలిమిల్లలో కలిపి మొత్తం 2,875 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. పబ్లిక్ కుళాయిలు 60 దాకా ఉంటాయి.
వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీలో కొత్తగా తాగునీటి నల్లా కనెక్షన్ తీసుకోవడం గగనమైంది. పెబ్బేరు, చెలిమిల్లలో కలిపి మొత్తం 2,875 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. పబ్లిక్ కుళాయిలు 60 దాకా ఉంటాయి. కొత్తగా ఇండ్లు కట్టుకున్న వారు నల్లా కనెక్షన్ల కోసం దరఖాస్తు పెట్టుకున్నప్పటికీ అధికారులు మంజూరు చేయడంలేదు.
ఎల్ నినో ప్రభావంతో భవిష్యత్‌లో నీటి కొరత ఏర్పడవచ్చని, ప్రభుత్వ ఆదేశాలతోనే ముందుజాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు మున్సిపల్ కార్యాలయం వద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.
– పెబ్బేరు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

