డీ-39 డీ-40 కాలువలకు నీటి విడుదల
నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలో నెలకొన్న నీటి సమస్య పరిషారం కోసం మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి చేపట్టిన పోరాటం ఫలించింది. తాగునీటి అవసరాల కోసం డీ39, డీ40 కాలువల ద్వారా నీటిని విడుదల చేసేందుకు నీటిపారుదల శాఖ అధికారులు అంగీకరించారు.
- ఫలించిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పోరాటం
నల్లగొండ, నవంబర్ 24: నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలో నెలకొన్న నీటి సమస్య పరిషారం కోసం మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి చేపట్టిన పోరాటం ఫలించింది. తాగునీటి అవసరాల కోసం డీ39, డీ40 కాలువల ద్వారా నీటిని విడుదల చేసేందుకు నీటిపారుదల శాఖ అధికారులు అంగీకరించారు. తాగు, సాగునీటి స మస్య పరిష్కరించాలని గత వారం తిప్పర్తి మండల రైతులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి చందనపల్లి గేట్ల వద్ద కంచర్ల ఆందోళన నిర్వహించారు. తీవ్ర నీటి ఎద్దడి, ప్రజ ల అవసరాల దృష్ట్యా వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
స్పందించిన అధికారులు సోమవారం నుంచే నీటిని విడుదల చేస్తామని హామీ ఇ చ్చారు. రెండు రోజులు గడిచినా అమలు కు నోచుకోకపోవడంతో మంగళవారం మాజీ ఎ మ్మెల్యే కంచర్ల చీఫ్ ఇంజినీర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. మండలంలో నెలకొన్న నీ టి సమస్య తీవ్రతను వివరించారు. సానుకూలంగా స్పందించిన చీఫ్ ఇంజినీర్.. బు ధవారం నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

