శ్రీవారి భక్తులకు 10 లక్షల ప్రమాద బీమా
శ్రీవారి భక్తులకు ‘శ్రీవారి యాత్ర సురక్ష’ పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా సహజ మరణానికి రూ.2 లక్షలు,
- సహజ మరణానికి రూ.2 లక్షలు అందజేత
హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : శ్రీవారి భక్తులకు ‘శ్రీవారి యాత్ర సురక్ష’ పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా సహజ మరణానికి రూ.2 లక్షలు, ప్రమాదంలో మరణించిన వారికి రూ.10 లక్షలు అందిస్తున్నట్లు ఈవో ముద్దాడ రవిచంద్ర మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
దేశానికే ఆదర్శంగా ఉండేలా శ్రీవారి యాత్ర సురక్ష పథకాన్ని రూపొందించామని, ఈ పథకాన్ని శబరిమల ట్రావెన్ కోర్ దేవస్థానం, జమ్ములోని వైష్ణోదేవి ఆలయం కూడా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయని, ఇందులో భాగంగా తమతో సంప్రదింపులు జరుపుతున్నాయని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

