ఏడుగురు మత్స్యకారుల గల్లంతు
ఏపీలోని కాకినాడ జిల్లాలో వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. యు.కొత్తపల్లి మండలం సుబ్బంపేటకు చెందిన మత్స్యకారులు ఈనెల 11న బోటులో సముద్రంలో వేటకు వెళ్లారు.
హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : ఏపీలోని కాకినాడ జిల్లాలో వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. యు.కొత్తపల్లి మండలం సుబ్బంపేటకు చెందిన మత్స్యకారులు ఈనెల 11న బోటులో సముద్రంలో వేటకు వెళ్లారు. ఈనెల 14వరకు కుటుంబసభ్యులతో ఫోన్లో అందుబాటులో ఉన్నవారు ఆతర్వాత నుంచి జాడలేకుండా పోయారు.
గత 10రోజులుగా వారి ఆచూకీ తెలియకపోవడంతో మత్స్యకార కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. ఈనెల 18న బోటు ఒడిశాలోని పారాదీప్ పోర్టు సమీపంలో కనిపించి, ఆతర్వాత అదృశ్యమైనట్టు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తంచేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

