భారత్‌పై టారిఫ్ పెంపు యోచనలో ట్రంప్!
భారత్, చైనా, ఐరోపా సమాఖ్య సహా 14 దేశాలపై టారిఫ్ పెంచేందుకు ట్రంప్ ప్రభు త్వం కసరత్తు చేస్తోంది. గతంలో విధించిన దిగుమతుల సుంకాల్ని అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ప్రస్తుత నిర్ణయం కీలకంగా మారనుంది. బ్లూమ్ బర్గ్, వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రికల కథనాల ప్రకారం.. గత నెల రోజులుగా అమెరికా ప్రభుత్వం సుంకాలపై తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇతర దేశాలకు చెందిన కంపెనీలకు ఇచ్చే సబ్సిడీల వల్ల అమెరికా దేశీయ కంపెనీలకు జరుగుతున్న నష్టం, ఇతర దేశాల నుంచి చౌకగా వస్తున్న దిగుమతులపై ఓ నివేదిక సిద్ధమైంది.
వాషింగ్టన్: భారత్, చైనా, ఐరోపా సమాఖ్య సహా 14 దేశాలపై టారిఫ్ పెంచేందుకు ట్రంప్ ప్రభు త్వం కసరత్తు చేస్తోంది. గతంలో విధించిన దిగుమతుల సుంకాల్ని అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ప్రస్తుత నిర్ణయం కీలకంగా మారనుంది. బ్లూమ్ బర్గ్, వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రికల కథనాల ప్రకారం.. గత నెల రోజులుగా అమెరికా ప్రభుత్వం సుంకాలపై తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇతర దేశాలకు చెందిన కంపెనీలకు ఇచ్చే సబ్సిడీల వల్ల అమెరికా దేశీయ కంపెనీలకు జరుగుతున్న నష్టం, ఇతర దేశాల నుంచి చౌకగా వస్తున్న దిగుమతులపై ఓ నివేదిక సిద్ధమైంది. ఐరోపా సమాఖ్య, జపాన్, దక్షిణ కొరియా 15 శాతం సుంకాలు ఎదుర్కొనే అవకాశముండగా భారత్, వియత్నాం, చైనాలపై మరింత ఎక్కువ టారిఫ్ భారం పడే అవకాశముంది. గత ఫిబ్రవరిలో ట్రంప్ తీసుకున్న టారిఫ్ నిర్ణయాల్ని సుప్రీం కోర్టు కొట్టివేయగా… అదే స్థానంలో కొత్త సుంకాల్ని తీసుకువచ్చే అవకాశముంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

