పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి
ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని ఉమ్మడి జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన సమితి కో కన్వీనర్ బెక్క జనార్దన్ డిమాండ్ చేశారు.
- హన్వాడలో సంతకాల సేకరణ
హన్వాడ, నవంబర్ 24 : ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని ఉమ్మడి జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన సమితి కో కన్వీనర్ బెక్క జనార్దన్ డిమాండ్ చేశారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరుతూ ప్రజల నుంచి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా బెక్కెం జనార్దన్ మాట్లాడుతూ.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు వెంటనే ప్రారంభించి సాగు, తాగునీరు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

