ఇద్దరు బావలకు రూ.2 కోట్ల కరెన్సీ దండలు!
ఉత్తరప్రదేశ్ మథుర జిల్లా నాగ్లా ఫౌదాలో ఇద్దరు పెండ్లికొడుకులకు చెరో కోటి రూపాయల విలువైన కరెన్సీ నోట్ల దండలను వాళ్ల బామ్మర్ది బహుమతిగా ఇచ్చారు. ప్రశాంత్ సింగ్, కన్హా రాఘవ్ అనే అన్నదమ్ములకు వాళ్ల బామ్మర్ది యోగేశ్ కుమార్ ఠాకూర్ రూ.500 నోట్లతో ఈ దండల్ని పెండ్లికి ముందు గుర్రపు స్వారీ కార్యక్రమంలో బహుమతిగా ఇవ్వటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సుమారు 100 అడుగుల పొడవైన ఈ దండల్ని పెండ్లికొడుకులకు వేసేందుకు వీలుగా వాళ్లని ఇంటి పైకి ఎక్కించారు. వీటిని మోయటానికి చాలా మంది అవసరమయ్యారు.
మథుర: ఉత్తరప్రదేశ్ మథుర జిల్లా నాగ్లా ఫౌదాలో ఇద్దరు పెండ్లికొడుకులకు చెరో కోటి రూపాయల విలువైన కరెన్సీ నోట్ల దండలను వాళ్ల బామ్మర్ది బహుమతిగా ఇచ్చారు. ప్రశాంత్ సింగ్, కన్హా రాఘవ్ అనే అన్నదమ్ములకు వాళ్ల బామ్మర్ది యోగేశ్ కుమార్ ఠాకూర్ రూ.500 నోట్లతో ఈ దండల్ని పెండ్లికి ముందు గుర్రపు స్వారీ కార్యక్రమంలో బహుమతిగా ఇవ్వటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సుమారు 100 అడుగుల పొడవైన ఈ దండల్ని పెండ్లికొడుకులకు వేసేందుకు వీలుగా వాళ్లని ఇంటి పైకి ఎక్కించారు. వీటిని మోయటానికి చాలా మంది అవసరమయ్యారు. ఈ వేడుకను చూడటానికి చుట్టుపక్కల నుంచి ప్రజలు భారీగా వచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

