ప్రముఖ తమిళ నటుడు వివేక్ గుండెపోటుతో చెన్నైలోని సిమ్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వైద్యులు వివేక్ కు ఐసీయూలో చికిత్సనందిస్తున్నారు. స్పెషల్ డాక్టర్ల టీం వివేక్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికపుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. వివేక్ త్వరగా కోలుకోవాలని కోస్టార్లు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. నటి ఖుష్బూ ఆస్పత్రిలో చేరిన వివేక్ త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ ట్వీట్ చేశారు.
వివేక్ గొప్ప మానవత్వం కలిగిన వ్యక్తి. వివేక్‌కు హార్ట్ అటాక్ వచ్చిందని తెలిసి షాక్ అయ్యాను. ఆయన ఖచ్చితంగా ఆరోగ్యంగా తిరిగొస్తూ మనందరితో కలుస్తారని ఆశిస్తున్నా. వివేక్ త్వరగా కోలుకోవాలి..అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. వివేక్, ఖుష్బూ మంచి స్నేహితులని తెలిసిందే. తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్ , నటుడు హరీష్ కల్యాణ్ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
రికార్డు టైంలో సినిమా కంప్లీట్ చేయనున్న రవితేజ
ఉగాది వరకు ‘వకీల్ సాబ్’ 5 డేస్ కలెక్షన్స్
చెన్నై బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ధనుష్..!
అమితాబ్ తో సినిమా చేస్తున్నానంటే నమ్మలేదు: రష్మ…
చీరలో రుక్మిణి స్టంట్స్ వీడియో వైరల్
సలార్, కెజిఎఫ్ 2లపై అప్ డేట్
కిల్లింగ్ లుక్స్‌తో చంపేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ
మురుగదాస్ పాన్ ఇండియా సినిమా..!
పవన్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
బాక్సింగ్ రింగ్‌లోకి వరుణ్‌తేజ్
ఇంట్రెస్టింగ్గా ఉన్న ఖిలాడి టీజర్