Aligireddy Praveen Reddy | కరీంనగర్ ఎంపీ స్థానానికి ఇద్దరు కాంగ్రెస్ నేతల నామినేషన్లు.. అయోమయంలో కార్యకర్తలు
Aligireddy Praveen Reddy | కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ప్రవీణ్ రెడ్డి నామినేషన్ పత్రాలను అందజేశారు.
Aligireddy Praveen Reddy | కరీంనగర్ : కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ప్రవీణ్ రెడ్డి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అల్గిరెడ్డి అనుచరులు పాల్గొన్నారు.
ఇక కాంగ్రెస్ తరపున కరీంనగర్ ఎంపీ స్థానానికి వెలిచాల రాజేందర్ రావు రెండు రోజుల క్రితం నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇంకా ఖరారు చేయకున్నా కరీంనగర్ ఎంపీ అభ్యర్థులుగా నామినేషన్ వేసిన వెలిచాల రాజేందర్ రావు, అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు. కరీంనగర్ ఎంపీ స్థానానికి పోటీ చేయబోయే అసలైన అభ్యర్థి ఎవరనేది తెలియక తలలు పట్టుకుంటున్నారు. కరీంనగర్ ఎంపీ సీటు ఎవరు నెగ్గించుకుంటారనేది చర్చనీయాంశమైంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

