e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home News వకీల్ సాబ్ పై మాజీ న్యాయ‌మూర్తి ప్రశంస‌ల జ‌ల్లు

వకీల్ సాబ్ పై మాజీ న్యాయ‌మూర్తి ప్రశంస‌ల జ‌ల్లు

వకీల్ సాబ్ పై మాజీ న్యాయ‌మూర్తి ప్రశంస‌ల జ‌ల్లు

టాలీవుడ్ యాక్ట‌ర్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన చిత్రం వ‌కీల్ సాబ్‌. ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన వ‌కీల్ సాబ్ బాక్సాపీస్ వ‌ద్ద సూప‌ర్ హిట్ టాక్‌తో మంచి క‌లెక్ష‌న్ల‌ను రాబ‌డుతోంది. లాయ‌ర్ పాత్ర‌లో ప‌వ‌న్ న‌టించిన తీరుకు ప్రేక్ష‌కులు నీరాజ‌నం ప‌లుకుతున్నారు. ప‌వ‌న్ యాక్టింగ్ కు ఏకంగా సుప్రీంకోర్టు మాజీ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ వీ గోపాల గౌడ ఫిదా అయ్యారు. వ‌కీల్‌సాబ్‌లో ప‌వ‌న్ యాక్టింగ్ అద్బుతంగా ఉంద‌ని, ప‌వ‌న్ క‌ల్యాణ్ లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలెవ‌రూ ఇటువంటి చిత్రం చేయ‌ర‌ని, వ‌కీల్ సాబ్ పాత్ర‌లో ప‌వ‌న్ జీవించేశార‌ని కొనియాడారు.

బాలీవుడ్ చిత్రం పింక్ కు రీమేక్‌గా వ‌కీల్‌సాబ్ తెర‌కెక్కింది. అంజ‌లి, అన‌న్య, నివేదా థామ‌స్ ఫీమేల్ లీడ్ రోల్స్ లో న‌టించారు. దిల్ రాజు-బోనీక‌పూర్ సంయుక్తంగా తెర‌కెక్కించిన ఈ చిత్రం కరోనా సెకండ్ వేవ్ లోనూ త‌న స‌త్తా చాటింది.

వకీల్ సాబ్ పై మాజీ న్యాయ‌మూర్తి ప్రశంస‌ల జ‌ల్లు

ఇవి కూడా చదవండి..

స‌న్నీలియోన్ ప్ర‌ధాన పాత్ర‌లో చారిత్రాత్మ‌క చిత్రం..!

పవన్ కళ్యాణ్ కు కరోనా నెగెటివ్.. అభిమానుల సంబరాలు

పాపుల‌ర్ సాంగ్ వింటూ సారా ఏం చేసిందో తెలుసా..?

స‌మ్మ‌ర్ హీట్‌కు ఎలా చెక్ పెట్టాలో చెప్పిన రకుల్‌

గిరిజ‌న యువ‌తులుగా టాలీవుడ్ భామ‌లు..!

నేను తెలుగు ప్రేక్ష‌కుల‌ను విడిచివెళ్ల‌ను..

ఆస‌క్తిక‌ర టైటిల్‌తో విశ్వ‌క్ సేన్ న‌యా చిత్రం

రికార్డు టైంలో సినిమా కంప్లీట్ చేయ‌నున్న ర‌వితేజ

ఆఫర్‌ ఇచ్చాడు..నో చెప్పాను

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వకీల్ సాబ్ పై మాజీ న్యాయ‌మూర్తి ప్రశంస‌ల జ‌ల్లు

ట్రెండింగ్‌

Advertisement