dulquer salmaan | ఎంపీ సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్‌ఇండియాచాలెంజ్‌లో బుధవారం మలయాళ అగ్రకథానాయకుడు దుల్కర్ సల్మాన్ పాల్గొన్నారు. సినీ నటి అదితీరావ్ హైదరీ నుంచి చాలెంజ్‌ను స్వీకరించిన ఆయన హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కులో మొక్కను నాటారు. ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ వృక్షసంపదను సంరక్షిస్తూ పచ్చదనాన్ని పెంపొందించాలనే మంచి లక్ష్యంతో ఎంపీ సంతోష్‌కుమార్ ఏర్పాటుచేసిన ఈ గ్రీన్‌ఇండియాచాలెంజ్‌లో తాను భాగమవ్వడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. దుల్కర్ సల్మాన్‌కు గ్రీన్ ఇండియాచాలెంజ్ కో ఫౌండర్ రాఘవ వృక్షవేదం పుస్తకాన్ని బహూకరించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Pushpa Promotional Event | పుష్ప స్పెషల్ ప్రమోషనల్ ఈవెంట్ ఎక్కడో తెలుసా..?
NBK107 Launch Date | బాలకృష్ణ-గోపీచంద్ ఎంటర్టైనర్ లాంఛింగ్ టైం ఫిక్స్
mega154 | చిరంజీవి సినిమాలో మరో స్టార్ హీరో?
బాబోయ్ ఇది ఊర నాటు.. మాస్ డాన్సులతో కుమ్మేసిన చరణ్, ఎన్టీఆర్..
Brahmanandam Rejection | బ్రహ్మానందంను సినిమా నుంచి తొలగించిన నితిన్..?