NBK107 Launch Date | బాలకృష్ణ-గోపీచంద్ ఎంటర్టైనర్ లాంఛింగ్ టైం ఫిక్స్
స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) బాలకృష్ణ (Balakrishna) కాంబోలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ పవర్ఫుల్ మాస్ ఎంటర్ టైనర్‌కు సంబంధించిన క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.

క్రాక్ సినిమాతో మంచి జోష్ మీదున్న టాలీవుడ్ (Tollywood) స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) బాలకృష్ణ (Nandamuri Balakrishna) కాంబోలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఎన్బీకే 107వ (#nbk107) ప్రాజెక్టుగా రాబోతున్న ఈ మూవీలో కోలీవుడ్ భామ శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో జరిగిన వాస్తవ ఘటనల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ పవర్ఫుల్ మాస్ ఎంటర్ టైనర్‌కు సంబంధించిన క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.
నవంబర్ 13న ఉదయం 10:26 గంటలకు గ్రాండ్‌గా లాంఛ్ కానుంది. డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానున్న అఖండ పనులు పూర్తి చేసిన వెంటనే పూజా పనులతో (Nbk107)పై ఫోకస్ పెట్టనున్నాడు బాలయ్య. అఖండకు అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్న ఎస్ థమన్ (S Thaman) మరోసారి ఈ ప్రాజెక్టుకు పనిచేయబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని కమర్షియల్ హంగులతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించబోతుంది.
ఈ చిత్రంలో ప్రముఖ కన్నడ నటుడు దునియా విజయ్ (Duniya Vijay) విలన్‌గా కనిపించబోతున్నాడని వార్తలు తెరపైకి రాగా..దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Kamal Haasan New Movie | అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌తో కమల్‌హాసన్ కొత్త సినిమా..!
Vishwak Sen Interesting Title | ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ‘ఫలక్‌నుమా దాస్’ కొత్త సినిమా
Bad Luck Sakhi video song | పల్లెటూరి సరదాలతో ‘బ్యాడ్ లక్ సఖి ‘ వీడియో సాంగ్
Malaika Arora | మలైకా వల్ల అర్జున్ కపూర్ హ్యాపీగా ఉంది అప్పుడేనట..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

