Bad Luck Sakhi video song | పల్లెటూరి సరదాలతో ‘బ్యాడ్ లక్ సఖి ‘ వీడియో సాంగ్
కోలీవుడ్ హీరోయిన్ కీర్తిసురేశ్ (Keerthy Suresh) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం గుడ్ లక్ సఖి (Good Luck Sakhi). ఈ చిత్రం నుంచి బ్యాడ్ లక్ సఖి వీడియో సాంగ్ (Bad Luck Sakhi video song)ను విడుదల చేశారు మేకర్స్.

కోలీవుడ్ హీరోయిన్ కీర్తిసురేశ్ (Keerthy Suresh) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం గుడ్ లక్ సఖి (Good Luck Sakhi). ఫీమేల్ ఓరియెంటెడ్ కథాంశంతో వస్తున్న ఈ మూవీకి నగేశ్ కుకునూర్ (Nagesh Kukkunoor) దర్శకత్వం వహిస్తున్నాడు. రాక్ స్టార్ దేవీ ప్రసాద్ (Devi Sri Prasad) మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్రం నుంచి బ్యాడ్ లక్ సఖి వీడియో సాంగ్ (Bad Luck Sakhi video song)ను విడుదల చేశారు మేకర్స్.
‘అదిగో వస్తుంది బ్యాడ్ లక్ సఖి…రావే రావే సఖి మురిసే ముచ్చట్లకి సరదా సయ్యాటకి టకి టకీ ‘ అంటూ సాగుతున్న ఈ పాట పల్లెటూరిలో సరదా సన్నివేశాలను చూపిస్తూ సాగుతుంది. కీర్తిసురేశ్ ముక్కుపుడక పెట్టుకుని, కాళ్లకు కడాలతో మిడ్డీలో కనిపిస్తూ..అల్లరిగా ఊరంతా తిరుగుతూ సందడిగా కనిపిస్తున్న ఈ పాట సినిమాకే హైలెట్గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. శ్రీమణి రాసిన ఈ పాటను హరిప్రియ, సమీరా భరద్వాజ్, ఎంఎల్ఆర్ కార్తికేయన్ పాడారు.
కీర్తిసురేశ్ ఈ చిత్రంలో పల్లెటూరి యువతిగా షోషించనున్న పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలువనుందని తాజా సాంగ్తో తెలిసిపోతుంది. గుడ్ లక్ సఖి చిత్రాన్ని నవంబర్ 26న థియేటర్లలో గ్రాండ్గా విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు, ఆది పినిశెట్టి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Laddunda lyrical promo | దరువేస్తూ బంగార్రాజు ‘లడ్డుందా’ సాంగ్ ప్రోమో
Rana: ఒక్క పోస్ట్తో ముగ్గురు సెలబ్రిటీలకు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన రానా
Kamal Hassan: తన బర్త్ డే సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ పెట్టిన కమల్ హాసన్
Pawan Kalyan: లాలా భీమ్లా సాంగ్ విడుదల.. పవన్ అభిమానులకి పూనకాలే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

