కీర్తిసురేశ్ (Keerthy Suresh) నటిస్తోన్న తాజా చిత్రం గుడ్ లక్ సఖి (Good Luck Sakhi). కీర్తిసురేశ్ ఫాలోవర్లు, అభిమానుల కోసం గుడ్ లక్ సఖి అప్ డేట్ అందించారు మేకర్స్.
కోలీవుడ్ హీరోయిన్ కీర్తిసురేశ్ (Keerthy Suresh) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం గుడ్ లక్ సఖి (Good Luck Sakhi). ఈ చిత్రం నుంచి బ్యాడ్ లక్ సఖి వీడియో సాంగ్ (Bad Luck Sakhi video song)ను విడుదల చేశారు మేకర్స్.