మహానటి ఫేం కీర్తిసురేశ్ (Keerthy Suresh) ఫీమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్టుతో నటిస్తోన్న తాజా చిత్రం గుడ్ లక్ సఖి (Good Luck Sakhi). నగేశ్ కుకునూర్ (Nagesh Kukkunoor) డైరెక్ట్ చేస్తున్నాడు.
కీర్తిసురేశ్ ఫాలోవర్లు, అభిమానుల కోసం గుడ్ లక్ సఖి అప్ డేట్ అందించారు మేకర్స్. ఈ ఏడాది విడుదల కాబోతున్న చివరి చిత్రం గుడ్ లక్ సఖి కానుంది. అప్ డేట్ ఏంటో ఈపాటికే అర్థమై ఉంటుంది. డిసెంబర్ 31న ఈ మూవీ థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ విషయాన్ని రమేశ్ బాలా ట్వీట్ చేశారు.
గతంలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం లాక్డౌన్ ప్రభావంతో వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్ గా విడుదల తేదీ ప్రకటించి సినీ లవర్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఈ చిత్రంలో కీర్తిసురేశ్ పల్లెటూరి యువతిగా కనిపించనుంది. జగపతిబాబు, ఆది పినిశెట్టి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కీర్తిసురేశ్ దీంతోపాటు మహేశ్‌బాబుతో కలిసి సర్కారు వారి పాట చేస్తోంది. మరోవైపు చిరంజీవితో భోళా శంకర్ చిత్రంలో చిరు సోదరిగా నటిస్తోంది కీర్తిసురేశ్.
Due to unforeseen issues, #GoodLuckSakhi is arriving on the New Year's Eve (31st Dec 2021)🎉
— Ramesh Bala (@rameshlaus) December 5, 2021
Team is working hard to bring this with lots of love💕#GoodLuckSakhiOn31stDec@KeerthyOfficial @AadhiOfficial @ThisIsDSP #NageshKukunoor #DilRaju @sudheerbza @shravyavarma pic.twitter.com/6fVklTzItg
గుడ్ లక్ సఖి టీజర్..
ఇవి కూడా చదవండి..
Mangli Kollywood debut | రూటు మార్చిన సింగర్ మంగ్లీ..!
Mahesh family with star director | స్టార్ డైరెక్టర్ ఫ్యామిలీతో మహేశ్‌బాబు కపుల్
Rashmika Preperation | తిరుపతిలోని ఓ గ్రామానికి వెళ్లిన రష్మిక..ఎందుకో తెలుసా..?
AKhanda Like Mass Jathara |మాస్ జాతరలా ‘అఖండ’..ఇండస్ట్రీకి హిట్టు వచ్చినట్టే
Unstoppable Crazy update | నందమూరి అభిమానులకు గుడ్‌న్యూస్..నిజమెంత..?