AKhanda Like Mass Jathara |మాస్ జాతరలా ‘అఖండ’..ఇండస్ట్రీకి హిట్టు వచ్చినట్టే
బాలకృష్ణ (Balakrishna) హీరోగా నటించిన అఖండ (AKhanda). మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ (S Thaman) అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ సినిమాకే హైలెట్‌గా నిలిచాయి.

బాలకృష్ణ (Balakrishna) హీరోగా నటించిన అఖండ (AKhanda) సక్సెస్ టాక్‌తో ప్రదర్శించబడుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ (S Thaman) అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ సినిమాకే హైలెట్‌గా నిలిచాయి. అఖండ గర్జన కొనసాగుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఎస్ థమన్ పలు విషయాలు పంచుకున్నాడు.
అఖండ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి ట్రాన్స్ లో ఉన్నామన్నాడు థమన్. నేను ఈ కథ 2020 మార్చిలో విన్నాను. కథ విన్న తర్వాత ఏడాది ట్రావెల్ చేశాం. ఈ సినిమాలో ట్రెండ్‌కు తగ్గట్టుగా మ్యూజిక్ ఆర్గానిక్‌గా చేసేందుకు నేను, బోయపాటి చాలా రకాల పుస్తకాలు చదివాం. అఘోరాల గురించి, శివుడి గురించి చాలా మంది లిరిక్ రైటర్లతో కూర్చొని చాలా కష్టపడ్డామన్నారు.
ఇండస్ట్రీకి హిట్టు వచ్చినట్టే..
120 స్పీకర్స్ తో డాల్బీ అట్మాస్ అఖండను భక్తి సినిమాగా కాకుండా, యువతరానికి శివుడి గురించి వినడానికి కానీ, తెలుసుకోవడానికి బోయపాటి, నేను చాలా కష్టపడ్డామని థమన్ చెప్పుకొచ్చాడు. గత 45 రోజులుగా మేం నిద్రపోలేదు. మేమిద్దరం డీటీఎస్ స్టూడియోలో కూర్చొని, డీటీఎస్ స్టూడియోను ఎస్టీడీలా తోలాం. నేను పడుకుందే ఇవాళ పొద్దున్న 2 గంటలకు.. కానీ ఉదయం 4 గంటల నుంచి అమెరికాతోపాటు చాలా చోట్ల నుంచి నాకు వాట్సాప్ మెసేజ్‌లు వస్తున్నాయి. ఈ సినిమాను మాస్ జాతర చేశారు. చాలా సంతోషంగా ఉంది. నందమూరి అభిమానులు ఎంతో హ్యాపీగా ఉన్నారు.
బాలకృష్ణకు హిట్టు వస్తే అది ఇండస్ట్రీకి హిట్టు వచ్చినట్టేనని థమన్ అన్నాడు. మీకు, పెద్ద ఎన్టీఆర్ గారికే ఏ దేవుడి వేషమైనా కరెక్టుగా షూటవుతుందని, శివుడి వేషమైనా, శ్రీకృష్ణుడి వేషమైనా కరెక్ట్ గా సెట్ అవుతుందని బాలకృష్ణతో నేను అంటుంటాను. ఆయన సినిమాకు సంబంధించి డైరెక్షన్, మ్యూజిక్, యాక్టింగ్ అన్నింటిని ఎంజాయ్ చేస్తుంటారు. సినిమా కోసం బాలకృష్ణ ఏదైనా చేస్తుంటారని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి..
Ram Charan in mountains | రాంచరణ్ ఎక్కడికెళ్లాడో తెలుసా..?
Akhanda USA Premieres | అఖండ ఓవర్సీస్ బిజినెస్ సంగతేంటి..?
shiva shankar master | వెన్నెముక గాయం.. ఎనిమిదేళ్లు మంచంపైనే.. అయినా 800 సినిమాలకు కొరియోగ్రఫీ
shiva shankar | శివ శంకర్ మాస్టర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
Sirivennela | తొలి పాటకే ప్రేక్షకుల గుండెల్లో చోటు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR Dandiya Event | ‘ఇది హిందువుల ఈవెంట్.. నువ్వెందుకు వచ్చావ్?’.. ఎంవీఎస్ఆర్ కాలేజీలో ముస్లిం బౌన్సర్‌ను నిలదీసిన యువకులు!
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

