‘బోయపాటి శ్రీను ఇంతవరకు ఏ సినిమా కథ కూడా పూర్తిగా చెప్పలేదు. ఆయన మీద నాకు అంత విశ్వాసముంది. తిరునాళ్లకు వెళ్లిన చందంగా ఈ సినిమాకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మంచి సినిమాకు ఆదరణ ఎప్పుడూ ఉంటుందని ప్రేక్ష�
బాలకృష్ణ (Balakrishna) హీరోగా నటించిన అఖండ (AKhanda). మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ (S Thaman) అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ సినిమాకే హైలెట్గా నిలిచాయి.