Akhanda Success Meet | అఖండ సక్సెస్ మీట్..ఆ స్టార్ హీరోల సందడి..!
థియేటర్లలో విడుదలైన అఖండ (AKhanda) చిత్రం తన హవా కొనసాగిస్తూ ముందుకెళ్తుంది. బాలకృష్ణ (Balakrishna), బోయపాటి శీను (Boyapati srinu) కాంబోలో వచ్చిన అఖండను ఎస్ థమన్ (S Thaman) అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ మరో స్థాయికి తీసుకెళ్లింది.

బాలకృష్ణ (Balakrishna), బోయపాటి శీను (Boyapati srinu) కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ ప్రాజెక్టు అఖండ (AKhanda). థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం తన హవా కొనసాగిస్తూ ముందుకెళ్తుంది. ఎస్ థమన్ (S Thaman) అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పటికే బోయపాటి, బాలకృష్ణ, థమన్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అఖండ సక్సెస్ గురించి చెప్పుకొచ్చారు. అఘోరాలను గౌరవాన్ని పెంచేలా బోయపాటి సెకండాఫ్ తెరకెక్కించిన తీరుకు ప్రేక్షక లోకం బ్రహ్మరథం పడుతున్నారు.
ఈ సినిమాకు వస్తున్న స్పందనపై ఇప్పటికే సూపర్ స్టార్ మహేశ్‌బాబు ( Mahesh Babu), యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) సోషల్ మీడియా ద్వారా ట్వీట్లు కూడా చేశారు. అఖండ విజయవంతంగా ప్రదర్శించబడుతున్న నేపథ్యంలో మేకర్స్ సక్సెస్ మీట్‌కు ప్లాన్ చేస్తున్నట్టు టాలీవుడ్ సర్కిల్ టాక్. అంతేకాదు ఈ మీట్‌కు మహేశ్‌బాబు, ఎన్టీఆర్ రాబోతున్నారన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ ఇద్దరు సక్సెస్ మీట్ లో సందడి చేయడంపై అధికారిక ప్రకటన రాకున్నా..ఈ వార్తను మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు నందమూరి అభిమానులు.

సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత బోయపాటి, బాలయ్య కలయికలో వచ్చిన అఖండ వసూళ్ల వర్షం కురిపించడం ఖాయమని ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ తో తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
Mangli Kollywood debut | రూటు మార్చిన సింగర్ మంగ్లీ..!
Mahesh family with star director | స్టార్ డైరెక్టర్ ఫ్యామిలీతో మహేశ్‌బాబు కపుల్
Rashmika Preperation | తిరుపతిలోని ఓ గ్రామానికి వెళ్లిన రష్మిక..ఎందుకో తెలుసా..?
AKhanda Like Mass Jathara |మాస్ జాతరలా ‘అఖండ’..ఇండస్ట్రీకి హిట్టు వచ్చినట్టే
Unstoppable Crazy update | నందమూరి అభిమానులకు గుడ్‌న్యూస్..నిజమెంత..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

