Laddunda lyrical promo | దరువేస్తూ బంగార్రాజు ‘లడ్డుందా’ సాంగ్ ప్రోమో
నాగార్జున (Nagarjuna), డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ (Kalyan Krishna) కాంబోలో వస్తున్న చిత్రం బంగార్రాజు (Bangarraju). బంగార్రాజులో లడ్డుందా అంటూ (Laddunda lyrical video song) వచ్చే తొలి పాట ఎప్పుడొస్తుందనే అప్ డేట్ ఇచ్చారు.

టాలీవుడ్ (Tollywood) హీరో నాగార్జున (Nagarjuna), డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ (Kalyan Krishna) కాంబోలో వస్తున్న చిత్రం బంగార్రాజు (Bangarraju). ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్ డేట్ బయటకు వచ్చింది. బంగార్రాజులో లడ్డుందా అంటూ (Laddunda lyrical video song) వచ్చే తొలి పాట ఎప్పుడొస్తుందనే అప్ డేట్ ఇచ్చారు. ఈ నెల 9న ఉదయం 9:09 గంటలకు పాటను విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రోమో ద్వారా ప్రకటించారు. ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు.
బాబు తబలా..అబ్బాయి హార్మోని..తాన న న న న..డాంటకు డడనా..అంటూ నాగార్జున వాయిస్ ఓవర్‌తో షురూ అయింది ప్రోమో. ఈ పాటను ఖచ్చితంగా థియేటర్లలో అందరితో ఈలలు వేయించడం ఖాయమని ప్రోమోతో తెలిసిపోతుంది. స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనకలతో బంగార్రాజు సందడి ఉంటుందని సాంగ్ పోస్టర్ ద్వారా తెలియజేశారు.
అనూప్ రూబెన్స్ ఈ పాటను కంపోజ్ చేశాడు. బంగార్రాజు మూవీని 2022 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బంగార్రాజులో నాగచైతన్య కీ రోల్ పోషిస్తుండగా..కృతిశెట్టి అతడితో రొమాన్స్ చేయనుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Rana: ఒక్క పోస్ట్‌తో ముగ్గురు సెలబ్రిటీలకు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన రానా
Kamal Hassan: తన బర్త్ డే సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ పెట్టిన కమల్ హాసన్
Pawan Kalyan: లాలా భీమ్లా సాంగ్ విడుదల.. పవన్ అభిమానులకి పూనకాలే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

