నాగార్జున కెరియర్లో ప్రేక్షకులని ఎంతగానో అలరించిన చిత్రాలలో సోగ్గాడే చిన్ని నాయనా ఒకటి. ఈ సినిమాలో నాగార్జున, రమ్యకృష్ణ కలసి చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో కళ్య
నాగార్జున (Nagarjuna), డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ (Kalyan Krishna) కాంబోలో వస్తున్న చిత్రం బంగార్రాజు (Bangarraju). బంగార్రాజులో లడ్డుందా అంటూ (Laddunda lyrical video song) వచ్చే తొలి పాట ఎప్పుడొస్తుందనే అప్ డేట్ ఇచ్చారు.