Malaika Arora | మలైకా వల్ల అర్జున్ కపూర్ హ్యాపీగా ఉంది అప్పుడేనట..!
బాలీవుడ్ (Bollywood)లో చాలా క్లోజ్‌గా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న జంటల్లో ఒకరు మలైకా అరోరా (Malaika Arora), అర్జున్ కపూర్ (Arjun Kapoor).

బాలీవుడ్ (Bollywood)లో చాలా క్లోజ్‌గా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న జంటల్లో ఒకరు మలైకా అరోరా (Malaika Arora), అర్జున్ కపూర్ (Arjun Kapoor). ఈ ఇద్దరూ తరచూ ఏదో ఒక ఈవెంట్లో కనిపిస్తూ కెమెరాలన్నీ తమవైపు తిప్పుకునేలా చేస్తుంటారు. అయితే మలైకా అరోరా వల్ల తాను సంతోషంగా ఉన్న సందర్భమొకటి చెప్పుకొచ్చాడు అర్జున్ కపూర్. ఈ యువ హీరో మలైకాతో ఛాటింగ్ చేస్తూ నవ్వుతూ ఉన్నపుడు తీసిన స్టిల్‌ను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
‘నేను చేసే అర్థం లేని పనులకు మలైకా నవ్వుతూ..ఆమె నన్ను సంతోషంగా ఫీలయ్యేలా చేస్తుంది. ఈ ఫొటో తీసిన అవినాష్ కాంబ్లేకు ధన్యవాదాలు’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు అర్జున్ కపూర్. గులాబీ రంగు చీరకు మ్యాచ్ అయ్యే పూలను కొప్పులో పెట్టుకుని, చేతికి బ్యాంగిల్స్ పెట్టుకుని బ్యాక్ లుక్‌లో మలైకా కనిపిస్తుండగా…ఆ పక్కనే ఉన్న అర్జున్ కపూర్ బ్లాక్ అవుట్ ఫిట్‌లో మలైకా వైపు చూస్తూ నవ్వుతూ కనిపిస్తున్నాడు.

మలైకా అరోరా, అర్జున్ కపూర్ దీపావళి సెలబ్రేషన్స్ లో ఉన్నపుడు తీసిన ఈ స్టిల్ నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. అర్జున్ కపూర్ ప్రస్తుతం ఏక్ విలన్ రిటర్న్స్, కుత్తే, ది లేడీ కిల్లర్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Laddunda lyrical promo | దరువేస్తూ బంగార్రాజు ‘లడ్డుందా’ సాంగ్ ప్రోమో
Rana: ఒక్క పోస్ట్‌తో ముగ్గురు సెలబ్రిటీలకు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన రానా
Kamal Hassan: తన బర్త్ డే సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ పెట్టిన కమల్ హాసన్
Pawan Kalyan: లాలా భీమ్లా సాంగ్ విడుదల.. పవన్ అభిమానులకి పూనకాలే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

