Brahmanandam Rejection | బ్రహ్మానందంను సినిమా నుంచి తొలగించిన నితిన్..?
టాలీవుడ్ (Tollywood) లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం (Brahmanandam) కొంతకాలంగా సినిమాలు తగ్గించాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నితిన్ (Nithiin) హీరోగా నటిస్తోన్న మాచెర్ల నియోజకవర్గం (Macherla Niyojaka Vargam) చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

టాలీవుడ్ (Tollywood) లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం (Brahmanandam) కొంతకాలంగా సినిమాలు తగ్గించాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వయస్సు రీత్యా ప్రస్తుతం పరిమిత స్థాయిలో సినిమాలకు మాత్రమే టైం కేటాయిస్తున్నారు. ఈ సీనియర్ నటుడు నితిన్ (Nithiin) హీరోగా నటిస్తోన్న మాచెర్ల నియోజకవర్గం (Macherla Niyojaka Vargam) చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.
అయితే బ్రహ్మానందంను నితిన్ ఈ ప్రాజెక్టుకు నుంచి తొలగించినట్టు ఓ వార్త ఇపుడు ఫిలింనగర్ లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఎందుకు బ్రహ్మీని తీసివేశారనే దానిపై ఓ గాసిప్ కూడా చక్కర్లు కొడుతోంది. ఇటీవలే నితిన్ అండ్ టీం 10 రోజుల షూటింగ్ షెడ్యూల్లో భాగంగా వైజాగ్ (Vizag)కు వెళ్లారు. ఇదే షెడ్యూల్లో బ్రహ్మానందం కూడా పాల్గొనాల్సి ఉంది. కానీ బ్రహ్మానందం అనుకున్న సమయానికి షూటింగ్‌కు రాకపోవడం, డైరెక్టర్ చెప్పినట్టు చేయకపోవడంతోనే ఆయనను సినిమా నుంచి తొలగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని అంతా చర్చించుకుంటున్నారు.
అయితే దీనిపై డైరెక్టర్ నుంచి మాత్రం ఎలాంటి కామెంట్ రాలేదు. ఈ చిత్రాన్ని నితిన్ ఫ్యామిలీ బ్యానర్ నిర్మిస్తోంది. బ్రహ్మానందం ప్రవర్తనతో విసుగుచెందిన నితిన్..ఆ భారాన్ని భరించలేకే ఆయనను పక్కకు పెట్టాడని వార్తలు వస్తున్నాయి. తాజా టాక్ ప్రకారం ఈ సినిమాకు బ్రహ్మీ ఒక్క రోజుకు రూ.5 లక్షలు పారితోషికం తీసుకుంటున్నాడట. అంటే 10 రోజులకు రూ.50 లక్షలన్నమాట.
పరిస్థితులను బట్టి ఈ మొత్తం రెమ్యునరేషన్‌ను నష్టపోయినా ఫరవాలేదని మేకర్స్ అనుకుంటున్నట్టు టాక్ వినిపిస్తోంది. మరి నితిన్ ప్రాజెక్టు నుంచి బ్రహ్మీని తీసివేసింది నిజమేనా..? కాదా ..? అనే దానిపై ఎవరైనాస్పందిస్తారేమో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Kamal Haasan New Movie | అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌తో కమల్‌హాసన్ కొత్త సినిమా..!
Vishwak Sen Interesting Title | ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ‘ఫలక్‌నుమా దాస్’ కొత్త సినిమా
Bad Luck Sakhi video song | పల్లెటూరి సరదాలతో ‘బ్యాడ్ లక్ సఖి ‘ వీడియో సాంగ్
Malaika Arora | మలైకా వల్ల అర్జున్ కపూర్ హ్యాపీగా ఉంది అప్పుడేనట..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
స్కౌట్ అండ్ గైడ్ది నిస్వార్థ సేవ
Krithi Shetty | చూపులతోనే కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్న కృతి శెట్టి!
Keerthy Suresh | చీరకట్టులో కీర్తి సురేష్ అందాల విందు.. చూపులతోనే కుర్రాళ్లకు చెక్!
చేవెళ్లలో ఫామ్‌హౌస్ పార్టీపై పోలీసుల దాడి.. 25 మంది విద్యార్థులు అదుపులోకి!
Mrunal Thakur | చీరకట్టులోనూ మత్తెక్కించే అందాలు.. మృణాల్ ఠాకూర్ గ్లామర్ షో అదుర్స్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

