నితిన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’. కృతి శెట్టి, కేథరీన్ ట్రెసా నాయికలుగా నటిస్తున్నారు. రాజకీయ నేపథ్యమున్న మాస్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతున్నది
Macherla Niyojakavargam | సుదీర్ఘ విరామం తర్వాత నితిన్ యాక్షన్ బాట పట్టారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ మాచర్ల నియోజకవర్గం ’. ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి నిర్మాత. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్‌రెడ్డి, ని